Monday, April 29, 2024

ఉప్పల్ లో లారీ బీభత్సం

- Advertisement -
- Advertisement -

One Death in Road Accident At Uppal

హైదరాబాాద్: నగరంలోని ఉప్పల్ లో శనివారం లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై ఉన్న వాహనాలను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

One Death in Road Accident At Uppal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News