Sunday, May 5, 2024

బాపట్లలో రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

One Killed in road accident in Bapatla

బాపట్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం మార్టూరు సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

One Killed in road accident in Bapatla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News