Saturday, May 18, 2024
Home Search

తెలంగాణ - search results

If you're not happy with the results, please do another search
STP should construct in Hyderabad

ఎస్టీపీల నిర్మాణం వేగవంతం చేయాలి

మూడు షిప్టులో పనులు జరగాలి అక్టోబర్ నాటికి పూర్తి కావాలి: ఎండీ దానకిషోర్ మన తెలంగాణ,సిటీబ్యూరో: సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు. నగరంలో 100శాతం మురుగునీటి శుద్ది...
Home Minister birth day celebrations

హోంమంత్రి నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలి: టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు

హోంమంత్రి మహమూద్‌అలీ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలి టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల...
KTR Speech at CII Meeting in Begumpet

హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీలు వచ్చాయి: కెటిఆర్

హైదరాబాద్: బేగంపేట‌లోని గ్రాండ్ కాక‌తీయలో బుధవారం నిర్వ‌హించిన సిఐఐ స‌మావేశానికి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. స్టార్టప్ ల గురించి రోజు మనము...
Two killed in the shooting in Rangareddy

‘రియల్’ కాల్పులకు ఇద్దరు బలి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో సంచలనం మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం పరిధిలోని కర్ణంగూడ వద్ద మంగళవారం ఉదయం 6.30 గంటలకు జరిగిన కాల్పులలో రియాల్టర్లు నవార్ శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి రాఘవేందర్‌రెడ్డిలు మృతి...
JEE Main-2022 exam schedule released

2 విడతల్లో జెఇఇ మెయిన్

ఏప్రిల్ 16నుంచి 21 వరకు మొదటి విడత, మే 24నుంచి 29వరకు రెండో విడత, ఈ నెల 31వరకు దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు మొదటి సెషన్ మే 24...

సమస్యలు వదిలి….ఒకరిపై ఒకరు ఆరోపణలు

సమస్యలు వదిలి....ఒకరిపై ఒకరు ఆరోపణలు ఆర్టీసి కార్మిక సంఘాల్లో కోల్డ్ వార్ ! శృతిమించి పోతున్న జేఏసి నేతల విమర్శలు వ్యక్తిగత విషయాలు వాట్సాప్ గ్రూప్‌ల్లో షేర్ విమర్శలు వదిలి సమస్యలపై కదలండి: కార్మికుల విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్:  కొన్ని రోజుల...

రాష్ట్రంలో కొత్తగా 152 కొవిడ్ కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19,527 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...152 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు...
JEE Advanced 2022 Website Launched

రెండు మూడు రోజుల్లో సెట్ తేదీలు ఖరారు..?

వచ్చే వారంలో నోటిఫికేషన్లు...జూన్‌లో పరీక్షలు   మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్) తేదీలు రెండు మూడు ఖరారయ్యే అవకాశాలున్నాయి. జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్...
Difficulties in registering new names for ration card

రేషన్ పంపిణీపై కోవిడ్ ఆంక్షలు సడలింపు

వేలిముద్ర వేస్తేనే సరుకులు ఈనెల నుంచి అమలు మనతెలంగాణ/హైదారబాద్: వేసవి కాలం సమీపిస్తోంది. రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. వైరస్ వ్యాధుల తీవ్రత తగ్గిపోయింది. ఇంతకాలం అమల్లో ఉన్నకోవిడ్ నిబంధనలను ప్రభుత్వం...

ఉగాదికి కొత్తగా 34 బస్తీదవఖానల్లో రోగులకు చికిత్సలు

వైద్య పరికరాలు, సిబ్బంది ఏర్పాటుకు వైద్యశాఖ కసరత్తు ప్రతి దవఖానకు ముగ్గురు చొప్పన వైద్యసిబ్బంది నియామకం దవఖానల పెంపుతో హర్షం వ్యక్తం చేస్తున్న నగరవాసులు   మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు 300...
ERC final judgment on power reforms by March 31

మార్చి 31లోపు విద్యుత్ సంస్కరణలపై ఈఆర్సీ తుది తీర్పు

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి...! డిస్కంలు వేస్తున్న అభివృద్ధి ఛార్జీలపై వినియోగదారుల నుంచి అనేక అభ్యంతరాలు ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్లడి   మనతెలంగాణ/హైదరాబాద్:  ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యుత్...
Minister Harish Rao praises CM KCR

కెసిఆర్ పాలనలో రాష్ట్రం దూసుకుపోతోంది: మంత్రి హరీష్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో రాష్ట్రం దూసుకుపోతోందని మంత్రి హరీష్‌రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అద్భుతాలు సృష్టిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతోందనేందుకు ఇంతకంటే...
Bably Project Gates Lifted today

బాబ్లీ ప్రాజెక్టు గెట్లు ఎత్తివేత…

  మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపై మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లి ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలమేరకు ప్రతిఏటా మార్చి ఒకటిన మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు గేట్లు తెరిచి దిగువకు నీటిని...
More Devotees in Keesara

ఓం శివోహం.. రుద్ర నామం భజేహం..

మహాశివరాత్రి పర్వదినాన కీసరకు పోటెత్తిన భక్తులు మిన్నంటిన ఓంకార నాధం జనసంద్రాన్ని తలపించిన కీసరగుట్ట 101 శివలింగాల పూజలో తరించిన భక్తులు మన తెలంగాణ/కీసర: మహా శివరాత్రి పర్వదినాన ప్రముఖ శైవ క్షేత్రమైన కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. ఆలయ...
KTR inaugurated in Double bedroom house

ఎల్లుండి వెస్ట్ మారేడ్‌పల్లిలో డబుల్ ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నిరుపేదల ఆత్మగౌరవ లోంగిళ్లైన మరిన్ని ప్రభుత్వ డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్దిదారులు అందుకోనున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వెస్ట్ మారేడ్‌పల్లిలో రూ.36.27 కోట్ల వ్యయంతో 5.18 ఎకరాల విస్తీర్ణంలో...
Harish Rao Visit to Edupayala Vana Durga Temple

ఏడుపాయల దుర్గ మాతకు పట్టువస్త్రాలు సమర్చించిన హరీశ్ రావు..

మెదక్: జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాత దేవాలయంలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ పూజారులు...
CM KCR Wishes to MK Stalin on his Birthday

తమిళనాడు సిఎం స్టాలిన్ కు కెసిఆర్ జన్మదిన శుభాకాంక్షలు..

హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా స్టాలిన్...

ప్రాంతీయ పక్షాల హవా

రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని ఎదురులేని రీతిలో పాలిస్తున్న పార్టీ ఒకటి కాగా, అనేక జయాపజయాల తర్వాత నూతన చైతన్యంతో పగ్గాలు చేపట్టిన నేత సారథ్యంలో విశేష ఆధిక్యతతో రాష్ట్రాధికారాన్ని సాధించుకున్న పార్టీ...
Maha Shivaratri: Huge Devotees visit Lord Shiva Temples 

తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో శైవక్షేత్రాలు కిటకిట..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో మంగళవారం వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తారు. దీంతో శైవక్షేత్రాలు శివనామస్మరణతో కిటకిట లాడుతున్నాయి. అనేక రూపాల్లో...
CM KCR Meeting with Kejriwal tomorrow

ఢిల్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్‌తో భేటీ మూడ్రోజుల ఢిల్లీ పర్యటనలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు వివిధ పార్టీల నేతలను కలిసే అవకాశం మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి...

Latest News