Thursday, May 16, 2024
Home Search

మహా కూటమి - search results

If you're not happy with the results, please do another search
gundu rao

గోవాలో మూడు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు చర్చలు

పానాజీ: వచ్చే ఏడాది గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి), గోవా ఫార్వర్డ్ పార్టీ(జిఎఫ్‌పి), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజిపి)తో పొత్తు పెట్టుకునే విషయమై...
Crucial meeting of CPI(M) Central Committee begins

సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ: సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైనాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సహకారం అంశం ప్రధాన చర్చనీయాంశంగా ఉంటుందని తెలుస్తోంది....

జలియన్‌వాలా బాగ్ మారణకాండతో పోల్చినందుకే ఐటి దాడులు

కేంద్రంపై శరద్ పవార్ ఆరోపణ న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండను బ్రిటిష్ పాలనలో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణకాండతో తాను పోల్చినందుకే మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బంధువులు, అనుచరుల ఇళ్లపైన...
Ananth Geete controversial comments on sharad pawar

కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచిన శరద్‌పవార్ శివసైనికులకు ‘గురు’ కాలేరు

శివసేన నేత, మాజీమంత్రి అనంత్‌గీతే ముంబయి: కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచి ఎన్‌సిపిని స్థాపించిన శరద్‌పవార్ శివసైనికులకు ‘గురు’ కాలేరంటూ శివసేన నేత, కేంద్ర మాజీమంత్రి అనంత్‌గీతే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌ల...
CM KCR Leaves Delhi To Hyderabad

హస్తినపై దృష్టి

మూడో కూటమి సృష్టి! ముహూర్తం సెప్టెంబర్ 2 ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం రోజునే కీలక నేతలతో మంతనాలు మూడవ కూటమి ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు బలమైన ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటి మీదికి తెచ్చేందుకు...
Shiv Sena-BJP Relations like Aamir-Kiran Rao: MP Sanjay raut

‘మా సంబంధం.. ఆమిర్‌-కిరణ్‌రావుల స్నేహం లాంటిది’: ఎంపి సంజయ్‌రౌత్

ముంబయి: బిజెపితో తమ పార్టీ సంబంధాలు బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్‌-కిరణ్‌ రావుల స్నేహంలాంటివని శివసేన ఎంపి సంజయ్‌రౌత్ సమర్థించుకున్నారు. ఇటీవలే ఆమిర్‌-కిరణ్‌ రావులు విడాకులు పొందినా, కలిసే ఉంటామని ప్రకటించడం గమనార్హం. తమ...
Union Home Minister Amit Shah meets BJP MPs

బృందాలవారిగా ఎంపీలతో అమిత్ షా భేటీ

కేంద్ర కేబినెట్ , పార్టీ మరమ్మత్తుపై దృష్టి వచ్చే ఏడాది ఎన్నికల టార్గెట్‌గా కొత్త మంత్రులు న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాని మోడీ సూచనల మేరకు బిజెపి ఎంపీలతో...

జి-7 దానం!

  ఏడు సంపన్న దేశాల కూటమి జి-7 అధినేతలు బ్రిటన్‌లోని కోరువాల్ ప్రాంతం కార్బిస్ బే సాగర తీర రిసార్టులో సమావేశం కావడం ప్రస్తుత ప్రపంచ సంక్షోభ పరిస్థితుల్లో విశేష పరిణామం. కొవిడ్ కారణంగా...
Jaishankar Washington tour

జైశంకర్ వాషింగ్టన్ పర్యటన

  ‘జై శంకర్ అమెరికా పర్యటనలో వ్యాక్సిన్లు, ముడిసరకుల సరఫరా కీలకం’, ‘అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సులివాన్‌తో వాణిజ్యం, వ్యాక్సిన్లు, చతుష్టయం, ఇండో ఫసిఫిక్ అంశాలపై జైశంకర్ చర్చ’, ‘చతుష్టయం, ఆఫ్ఘానిస్తాన్, వ్యాక్సిన్...

భారతీయ జనతా పార్టీకి గట్టి చావు దెబ్బ!

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజెపి పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఏదో మొహం చూపు కొనేందుకు అసోంలో ఫలితాలు కొద్ది మెరుగ్గా...
BJP targets Mamata and Stalin

మమత, స్టాలిన్‌లపై బిజెపి నజర్!

  ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలలో బిజెపి అజెండా ప్రధానంగా ఇద్దరు నాయకులను కట్టడి చేయడం పైననే ఉన్నట్లు కనిపిస్తున్నది. అసోంలో తిరిగి అధికారంలోకి వచ్చినా,...
Everyone Should Vote : PM Narendra Modi

ప్రజల విశ్వాసం ఎన్డీఏపైనే ఉంది: ప్రధాని

బిజ్నీ: అస్సాం ప్రజలు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమికి మరోసారి రెడ్ కార్డు చూపారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తొలి విడత పోలింగ్ లోనే అస్సాం ప్రజలు ఎన్డీఏను ఆశీర్వదించారని ఆయన తెలిపారు....
CAA attack on Assam history and culture: Rahul

అసోం చరిత్ర , సంస్కృతిపై సిఎఎ దాడి : రాహుల్ ధ్వజం

  న్యూఢిల్లీ : అసోం చరిత్ర, భాష, సంస్కృతిపై దాడికే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను, కాంగ్రెస్ మహాకూటమిని గెలిపిస్తే అలాంటి చట్టాన్ని అమలు...
‘Atmanirbhar Bharat’ for sale

అమ్మకానికి ‘ఆత్మనిర్భర్ భారత్’

  సంపద అపరిమితంగా పోగు పడుతుంటే అక్కడ అంతే తీవ్రతతో అసమానతలు పెరుగుతాయి. అది సామాజిక ఆశాంతిని సృష్టిస్తుంది ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు సంక్షేమ రాజ్య స్ఫూర్తిని బలహీనం చేస్తూ సమాజంలో ఉన్న కొద్ది...
BJP govt is hotbed of party defections in India

ఫిరాయింపులకు ముగింపు లేదా?

  పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ విపక్షంలోని ప్రభుత్వాలను కూలదోయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని, మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ విష సంస్కృతిని అంతమొందించి రాజకీయాల్లో నూతన ధోరణులను అమలుచేసి...

‘క్వాడ్’ అధినేతల భేటీ!

  పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మొట్టమొదటిసారిగా రేపు శుక్రవారం నాడు జరుగబోతున్న నాలుగు ‘క్వాడ్’ దేశాల (ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) అధినేతల పరోక్ష (వర్చువల్) శిఖరాగ్ర సమావేశానికి విశేష ప్రాధాన్యమున్నది. జో...
Support Mamata,' Tejashwi tells Biharis in West Bengal

బెంగాల్‌లో టిఎంసికి ఆర్‌జెడి మద్దతు

  బీహారీలను కోరిన ఆ పార్టీ నేత తేజస్వీ కోల్‌కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసిని గెలిపించాలని ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్ ఆ రాష్ట్రంలోని బీహారీలకు పిలుపునిచ్చారు. అక్కడ ఆర్‌జెడి పోటీ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో...

గీటురాయి ఎన్నికలు!

  మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మాసాంతం వరకు జరిగే ఐదు అసెంబ్లీల ఎన్నికలు అనేక కారణాల రీత్యా ఎంతో ముఖ్యమైనవి. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్‌డిఎ2 ప్రభుత్వం లోక్‌సభలో తిరుగులేని ఆధిక్యంతో...

అభద్రతలో నితీశ్!

  ఎంతో తెలివిగా ఏ ఎండకాగొడుగు పడుతూ నిరంతరం అధికార అందలాల్లో ఊరేగేవారికి కూడా ఎల్లకాలం ఆనంద యోగం ఉండదని కొన్ని పరిణామాలు రుజువు చేస్తుంటాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ...

కీలక ఎన్నికలు

  వచ్చే ఏప్రిల్, మే నెలల్లో అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగనున్న ఎన్నికలు భిన్న ప్రాంతాలు, విభిన్న నేపథ్యాలు గల దేశ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయనున్నాయి. ఇక్కడ,...

Latest News