Saturday, May 25, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search
Dharmapuri aravind kumar comments on Congress

ఆ ఇద్దరు తలుచుకుంటే రేవంత్ ప్రభుత్వం పడిపోతుంది: అరవింద్

నిజామాబాద్: ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని నిజామాబాద్ ఎంపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ కుమార్ జోస్యం చెప్పారు. నిజామాబాద్‌లోని వేల్పూరు రోడ్ షోలో బిజెపి అభ్యర్థి అర్వింద్...
Haryana crisis

హర్యానాలో అనిశ్చితి!

దేశంలో అనేక రాష్ట్రాల్లో విపక్ష పార్టీలను చీల్చి ప్రభుత్వాలను కూల్చడంలో ఆరితేరిన బిజెపికి హర్యానాలో ఇలాంటి దెబ్బే తగిలింది. గడిచిన నాలుగేళ్లుగా హర్యానాలో సుస్థిరంగా ఉన్న బిజెపి ప్రభుత్వానికి విషమ పరీక్ష ఎదురైంది....

రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రక్షించే బాహుబలి రాహుల్

మన తెలంగాణ/హైదరాబాద్/నర్సాపూర్/ఎల్‌బినగర్: దేశంపై, సమాజం పై, రాజ్యాంగంపై, రిజర్వేషన్‌లపై దాడి చేయాలని మోడీ, అమిత్ షాలు బ యలుదేరారని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, రిజర్వేషన్‌లను రక్షించేందుకు బాహుబలిలా రాహుల్‌గాంధీ ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి...

త్వరలో కొత్త రేషన్ కార్డులు

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అ ర్హులకు కొత్త రేషన్ కార్డులు జారీ అందజేస్తామని నీటిపారుదల, పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హా మీఇచ్చారు. ఇల్లు...

ఇక రెండే రోజులే…!

మన తెలంగాణ/హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మిగిలింది ఇక రెండురోజులే...ఈ నెల 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచా రం 11వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో...

చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రదానం

మెగాస్టార్ చిరంజీవి, అలనాటి నటి వైజయంతిమాల బాలి గురువారం రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా...

మాకు 15 సెకన్లు చాలు..

హైదరాబాద్‌లో బీజేపీ ఎంపి అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం చేసిన బీజేపీ అమరావతి లోక్‌సభ అభ్యర్థి నవనీత్ రాణా, 2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. “15 నిమిషాలు పోలీస్‌లు పక్కకు...

నమ్మించి మోసం చేయడంలో దొందూ..దొందే

మన తెలంగాణ/ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్‌లో జరిగిన పసుపు రైతుల దీక్ష తనను రా జకీయంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో...

జూన్ 5న కాంగ్రెస్‌లోకి 25మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు

మన తెలంగాణ/హైదరాబాద్ : జూన్ 5న 25 మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు కాంగ్రెస్‌లోకి వస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశా రు. ఆ పార్టీ నుంచి నామినేషన్ వేసిన ఆరుగురు ఎంపి...

బిజెపి ఓట్లు కొంటుంది: మమత బెనర్జీ

ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) డబ్బు చెల్లిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి...
Third Phase Polling 61.45 percent

మూడో దశ పోలింగ్ 61.45 శాతం

మూడో దశలో 61.45 శాతం పోలింగ్ పశ్చిమ బెంగాల్‌లో అక్కడకక్కడ హింస అస్సాంలో అత్యధికంగా 74.86 శాతం పోలింగ్ మహారాష్ట్రలో అత్యల్పంగా 53.63 శాతం పోలింగ్ ఓటు వేసిన ప్రధాని మోడీ, అమిత్ షా, ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీ: పశ్చిమ...
Constitution amendment for quota for Muslims

ముస్లింలకు కోటా కోసం రాజ్యాంగం మార్పు

ఇండియా కూటమి వస్తే చేసే పని అదే లాలూ మాటల్లో వారి వ్యూహం బహిర్గతం విరుచుకుపడిన బిజెపి న్యూఢిల్లీ : ముస్లిం కోటాపై ఆర్‌జెడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి అధికారంలోకి...
We will make crores of people billionaires Says Rahul Gandhi

కోట్లాదిమందిని లక్షాధికారులను చేస్తాం

మోడీ హయాంలో 22 మందికే సంపద దోపిడీ 14-15 మందికి జల్, జమీన్, జంగల్ ధారాదత్తం రాహుల్ గాంధీ ఆరోపణ చైబస(జార్ఖండ్): గిరిజనులకు చెందిన జల్(నీళ్లు), జంగల్(అడవులు), జమీన్(భూమి)ను పారిశ్రామికవేత్తలకు అప్పగించాలని ప్రధాని నరేంద్ర మోడీ...

అవినీతి సొమ్ము పేదలకు పంచుతా

అవినీతిలో లూటీ చేసిన సొమ్మును పేద ప్రజలకు పంచి పెట్టే విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సోమవారం వేమగిరి వద్ద టిడిపి నాయకుడు నారా లోకేష్, జనసేన...

అమిత్ షాపై అద్దంకి దయాకర్ ఫైర్

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ అమిత్ షా నువ్వు రిజర్వేషన్లు...

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చారు ?:రేణుకా చౌదరి

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు? ఏ హక్కుతో గాంధీభవన్ కు వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆమె నిలదీశారు. గాంధీ...
Rahul Gandhi Visit Telangana today

రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగిస్తాం: రాహుల్ గాంధీ

కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం గరిష్ఠ పరిమితిని తొలగించి దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులకు రిజర్వేషన్ల కోటాను కాంగ్రెస్ పెంచుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. సోమవారం...

ఈ ప్రభుత్వం కొసముట్టదు

మన తెలంగాణ/వీణవంక/కరీంనగర్ బ్యూరో : ‘తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరు దీవించిండ్రు. పదేళ్ల పరిపాలన చేసిన. తెలంగాణ రాకముందు చెట్టుకొగడు, గుట్టకొగడు అయిన తెలంగాణ ప్రజలు, 20 ఎకరాల భూమి ఉన్నా సాగునీ...

మెజారిటీ స్థానాలు బిజెపికే

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రా ష్ట్రంలో బిజెపి గతంలో కన్నా ఎంతో బలపడింద ని, పా ర్టీకి సానుకూల వాతావరణం ఏర్పడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ని బషీర్‌బాగ్‌లో...
BJP Spread Mistruth on Sandeshkhali: Mamata

సందేశ్‌ఖాలీపై బీజేపీ డబ్బుతో అవాస్తవాల ప్రచారం: మమతా

బోల్‌పూర్ (పశ్చిమబెంగాల్): బీజేపీ డబ్బుతో సందేశ్ ఖాలీపై అవాస్తవాలను ప్రచారం చేసిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం తీవ్రంగా ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ “మొసలి కన్నీరు” కార్చవద్దని...

Latest News