Wednesday, May 29, 2024
Home Search

ప్రధాని నరేంద్ర మోడీ - search results

If you're not happy with the results, please do another search
Good Relationship with CM KCR: Guv Tamilisai

సిఎం కెసిఆర్‌తో మంచి సంబంధాలు

ఆయుష్మాన్ భారత్‌ను అమలుకు నేనే ఒప్పించా, కొవిడ్ వ్యాక్సినేషన్‌లో మనమే బెస్ట్, గవర్నర్‌గా రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాను, ఆనందంగా ఉంది, ప్రజాసేవా స్పూర్తితోనే పనిచేస్తా, ప్రజాదర్బార్‌ను క్రమం తప్పకుండా నిర్వహిస్తా: మీడియాతో...
Sort Telangana contract employees

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్...

అరవింద్…. నిజామాబాద్ కు ఎన్ని నిధులు తెచ్చావు: జీవన్ రెడ్డి

  హైదరాబాద్: అరవింద్ ఫేక్ ఎంపి అని, పసుపు బోర్డ్ తెస్తానని చెప్పి మాట తప్పారని ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి విమర్శించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి గోడలు కూలగొడతానని అరవింద్ అనడం సిగ్గు చేటని...
CM KCR asked Amit Shah to increase number of IPS officers

రాష్ట్ర ఐపిఎస్‌ల కోటాను పెంచండి

పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా అదనంగా 56 మందిని ఇవ్వాలి వారి సంఖ్యను ప్రస్తుతం ఉన్న 139 నుంచి 195 చేయాలి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి గతంలో గల...
CM KCR may extend Delhi tour to meet PM Modi

సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన పొడిగింపు..

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ రాజధాని ఢిల్లీ పర్యటన మరో రెండు రోజులు కొనసాగనుంది. శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సిఎం కెసిఆర్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి...
Silver for Thangavelu, bronze for Sharad and Siraj in Paralympics

టోక్యోలో పారా ‘హుషార్’

భారత్ మరో మూడు పతకాలు తంగవేలుకు రజతం, శరద్, సింగ్‌రాజ్‌లకు కాంస్యాలు టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల జోరు మంగళవారం కూడా కొనసాగింది. ఈ రోజు భారత అథ్లెట్లు...
PM Modi high level Meeting on Afghanistan situation

అఫ్గానిస్థాన్ పరిస్థితిపై అత్యున్నత స్థాయి కమిటీ

న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్ పరిణామాలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించడానికి ప్రధాని నరేంద్రమోడీ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాంగ మంత్రి జై శంకర్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా...
11 killed in road accident in Nagaur

నెత్తురోడిన రహదారులు: వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి

బెంగళూరు/జైపూర్ : కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో...
Startup culture is booming in India says modi

స్టార్టప్ సంస్కృతి పెరుగుతోంది

రోదసీ రంగంలో సంస్కరణలతో పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలు: ప్రధాని మోడీ న్యూఢిల్లీ: దేశంలో ఇప్పుడు స్టార్టప్ సంస్కృతి నెలకొన్నదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. చిన్న పట్టణాల్లోని యువకులు కూడా స్టార్టప్‌లో భాగస్వాములవుతున్నారని ఆయన అన్నారు....
Indian star Bhavina Patel reached finals in TT category

పసిడి పోరుకు భవినా పటేల్

టిటి ఫైనల్లో భారత ఆణిముత్యం బెన్ టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం ఖాయమైంది. మహిళల సింగిల్స్ టిటి విభాగంలో భారత స్టార్ భవినాబెన్ పటేల్ ఫైనల్‌కు...
Subsidy of Rs.29 thousand per hectare for oil palm

ఆయిల్ పామ్‌కు కేంద్రం ప్రోత్సాహం

హెక్టారుకు రూ.29వేల సబ్సిడీ రూ.11,040కోట్లతో ప్యాకేజీ కేంద్ర మంతివర్గం నిర్ణయం మన తెలంగాణ/న్యూఢిల్లీ/హైదరాబాద్ : వంటనూనెల్లో స్వయం సమృద్ధిని సాధించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశీయంగా ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు చర్యలు...
Actess Karate Kalyani join in BJP

బిజెపిలో చేరిన కరాటే కళ్యాణి

హైదరాబాద్: సినీ నటి కరాటే కళ్యాణి భారతీయ జనతా పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపి విజయశాంతి సమక్షంలో కరాటే కళ్యాణిసహా పలువురు నాయకులు పార్టీ...
Modi says August 14 observed as Partition Horrors Remembrance Day

14ను విభజన గాయాల స్మారకదినంగా పాటిద్దాం

ప్రధాని మోడీ పిలుపు న్యూఢిల్లీ: ఆగస్టు 14ను విభజన గాయాల స్మారక దినంగా పాటించాలని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ ఈ ట్విట్...
independence day celebrations 2021

స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనని అధికారులపై కఠిన చర్యలు

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వద్ద జరిగే కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న అధికారులంతా హాజరు కావాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబ ఆదేశించారు. హాజరుకానిపక్షంలో కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈమేరకు కేంద్రంలోని...
Neeraj Chopra won Gold medal in Javelin throw

‘వీడే’.. మొనగాడే

తల్లి భారతికి కనకాభిషేకం చేశాడే రజతం.. కాంస్యం.. రజతం.. కాంస్యం. ఇంతేనా..? మళ్లీ ఇప్పట్లో భారత్‌కు స్వర్ణ స్పర్శ కలేనా? అని టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులపై నమ్మకం సడలి.. నిరాశ నిస్పృహలు కమ్ముకుంటున్న దశలో...
Prashant kishor political expedition

పికె రాజకీయ యాత్ర సాగేనా!

  అప్పటి వరకు ఏనాడు పార్లమెంట్ భవన్‌లో అడుగు కూడా పెట్టని నరేంద్ర మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలలో బిజెపి అపూర్వ విజయం సాధించడంతో పాటు కాంగ్రెసేతర పార్టీలలో లోక్‌సభలో సొంతంగా పూర్తి ఆధిక్యత...
Mamata writes letter to Modi over anti-people Electricity Bill

ప్రజా వ్యతిరేక విద్యుత్ బిల్లును మానుకోండి

ప్రధాని మోడీకి మమత మళ్లీ లేఖ కోల్‌కత: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టదలచిన ప్రజా వ్యతిరేక విద్యుత్(సవరణ) బిల్లు, 2020పై తీవ్ర నిరసన తెలియచేస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం ప్రధాని...
PM Modi consoles Women's Hockey team

మీ బాధ నాకు వినిపిస్తోంది

మీరు ఏడ్వద్దు, దేశం మీ పట్ల చాలా గర్వంగా ఉంది మహిళా హాకీ జట్టుకు ప్రధాని ఓదార్పు న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో చిరస్మరణీయ ప్రదర్శనతో కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకున్న భారత మహిళా హాకీ...
Khel Ratna Award will be called Major Dhyan Chand Khel Ratna

‘రాజీవ్ ఖేల్ రత్న’ అవార్డు పేరు మార్పు..

న్యూఢిల్లీ: క్రీడల్లో విశేష ప్రతిభను కనబర్చిన ఆటగాళ్లకు అందించే అవార్డు 'రాజీవ్ ఖేల్ రత్న' పేరును కేంద్రం ప్రభుత్వం మర్చింది. దేశ జాతీయ క్రీడ హాకీ జట్టు మాజీ కెప్టెన్, లెజండరీ ధ్యాన్...

పెగాసస్ సీరియస్ విషయమే

వార్తా కథనాలు నిజమే అయితే ఈ వ్యవహారం చాలా తీవ్రమైనదే : సుప్రీం కోర్టు పిటిషన్ల కాపీలను కేంద్రానికి అందజేయాలని పిటిషనర్లకు సూచన విచారణ మంగళవారానికి వాయిదా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా హాజరుకావాలని సిజెఐ ఎన్.వి...

Latest News