Saturday, April 27, 2024
Home Search

తెలంగాణ సరిహద్దుల్లో - search results

If you're not happy with the results, please do another search
Laxmi barrage - kaleshwaram dam

అప్పుడు ఆమోదించి.. ఇప్పుడు లోపాలంటారా?

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిపై ని ర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు బ్యారేజి డిజైన్లకు కేంద్ర జలసఘం క్లియరెన్స్ ఇచ్చారని ఆమేరకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. మేడిగడ్డతోపాటు...
CM KCR Praja ashirvada sabha at nizamabad

మనకు శాపం పెట్టినవాళ్లే ఇప్పుడు చీకట్లో ఉన్నారు: సిఎం కెసిఆర్

ఖమ్మం: తెలంగాణ ఇస్తే.. ఎలా బతుకుతారు.. అని ఎపి నేతలు మాట్లాడారని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ కటిక చీకటి అవుతుందని ఆనాటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని కెసిఆర్ గుర్తుచేశారు....
Effect of Election Code

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్

బయటపడుతున్న నోట్ల కట్టలు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృ తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరీంనగరలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో...
Poor cultivation of Rabi crops

మందకొడిగా రబీ పంటల సాగు

దేశమంతటా 7.41లక్షల హెక్టార్లకు చేరిన విస్తీర్ణం మనతెలంగాణ/హైదరాబాద్: ఈసారి వ్యవసాయ రంగానికి వాతావరణ పరిస్థితులు ఆశించిన రీతిలో అనుకూలించటం లేదు. పలు రాష్ట్రాల్లో వర్షాభావ దుర్భిక్ష పరిస్థితులు ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. వర్షాకాల సీజన్‌లో...

కాంగ్రెస్‌లో ‘పాలేరు’ పోరు

హైదరాబాద్: పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి తెలియకపోవడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు ఆగం అవుతున్నారు. మాజీ ఎంపి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి...
Ponguleti Srinivasa Reddy and Tummala focus on Paleru Seat

అందరి చూపు ఆ నియోజకవర్గం వైపే ఎందుకు?

పాలేరు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న నియోజకవర్గంగా పేరుగాంచింది. ఖమ్మం జిల్లా పరిధిలోని ఈ సీటు కోసం ప్రస్తుతం హేమాహేమీలు, దిగ్గజాలు పోటీపడుతున్నారు. తుమ్మల, పొంగులేటి, షర్మిలంతా పాలేరు వైపు మొగ్గు...
AP move

ఎపి ఎత్తుగడ

తాగునీళ్ల పేరిట కొత్తగా రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం మనతెలంగాణ/హైదరాబాద్: ఎటువంటి అను మతులు లేకుండానే కృష్ణానదీ జలాలను అక్ర మంగా ఉపయోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడలకు తెరలేపింది. ఈ సారి తాగునీటి అవసరాల...
It is not right for Modi to surrender to China!

మోడీ చైనాకు లొంగిపోవడం సరికాదు !

సరిహద్దు వివాదంపై పార్లమెంటులో చర్చ జరగాలి: ఎంఐఎం అధినేత ఒవైసీ మన తెలంగాణ / హైదరాబాద్: కేంద్రంలోని బిజెపి సర్కార్, ప్రధాని నరేంద్రమోదీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విమర్శలు చేశారు. బ్రిక్స్...

నాపై అసత్య ప్రచారం ఇంటి దొంగల పనే : ఉత్తమ్

కాంగ్రెస్ పార్టీ తాను పార్టీ మారుతున్నట్లు ఇంటి దొంగలే అసత్య ప్రచా రం చేస్తున్నారని, ఈ దుష్ప్రచారం పార్టీలో ఒక ముఖ్యనేత కుట్రలో గమని ఎంపి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పే ర్కొన్నారు. శనివారం...
Godavari flood latest news

వరద గోదావరి

భద్రాచలం వద్ద మళ్లీ క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు ఆనందపూర్ వంతెనపై నుంచి ప్రవాహం, తెలంగాణమహారాష్ట్ర నడుమ రాకపోకలు బంద్ హైదరాబాద్ ఉస్మాన్ సాగర్...
TSUTF

మణిపూర్ మారణహోమం అదుపు చేయాలి : టిఎస్ యుటిఎఫ్ డిమాండ్

హైదరాబాద్ :మణిపూర్‌లో ఆదివాసీలు,మహిళలపై జరుగుతున్న హత్యలు,అత్యాచారాలను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) తీవ్రంగా ఖండించింది. శనివారం యూనియన్ నాయకులు ఒక ప్రకటనలో పేర్కొంటూ దేశ సరిహద్దుల్లో అత్యంత కీలకమైన...
Qualitative change is possible only with a transformed India

పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యం

మనతెలంగాణ/హైదరాబాద్ : పరివర్తన చెందిన భారతదేశంతోనే గుణాత్మక మార్పు సాధ్యమని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. సంప్రదాయ పద్ధతుల్లో ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాలనను సమూలంగా మార్పు చేసుకొని రైతుల సంక్షేమం, అభివృద్ధి, సబ్బండ...
CM KCR Review on Godavari Projects

గోదావరి ప్రాజెక్టులపై నేడు సిఎం కెసిఆర్ సమీక్ష..

 రాష్ట్ర పరిధిలోని ప్రాజెక్టుల్లో 77టిఎంసిల నిలువ  డెడ్‌స్టోరేజి కింద 40టిఎంసీలు మినహాయింపు  రాష్ట్ర అవసరాలకు అందుబాటులో 37టిఎంసిలు  తాగునీటి అవసరాలపై ముందు జాగ్రత్తలు  రిజర్వాయర్లలో నీటినిల్వపై నేడు సీఎం ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు...
Water scarcity of Godavari

ఉస్సూరు మంటున్న గోదావరి !

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచిపోయింది. ప్రధాన నదులు నీటి ప్రవాహాలు లేక ఇసుక తెన్నెలతో ఇంకా వేసవి కాలపు నాటి పరిస్థితులనే తలపిస్తున్నాయి. కృష్ణానదీ పరివాహకంగా ఎగువన మహారాష్ట్ర...

సిఎం కెసిఆర్ హయాంలో ప్రజాఆరోగ్యానికి పెద్దపీట : ముఠాగోపాల్

ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ హయాంలో ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధానత్య ఇస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కరోనా సమ యంలో ప్రజలను కాపాడిన వైద్యుల సేవలు మరువలేమని కొనియాడారు....
Take action on non-duty paid liquor: Srinivas Goud

నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ఉక్కుపాదం మోపాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్:  ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై ఉక్కుపాదం మోపాలని, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రాష్ట్రానికి సరఫరా అవుతున్న మద్యం సురక్షితం కాదనీ పర్యాటక, ఎక్సైజ్ శాఖ...

పేదలకు మెరుగైన వైద్యానికి ప్రభుత్వం కృషి

అశ్వారావుపేట : నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తూ గతంలో ఏ ప్రభుత్వాలు చేయని మార్పులు చేసిందని స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు....

పెరిగిన వేడి..గుడ్లు తేలేస్తున్న కోడి

హైదరాబాద్: ఎండలు మండి పోతున్నాయి. ఉష్ణోగ్రతలు సలసల మంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వేడిగాలుల తీవ్రత కోళ్ల పరిశ్రమకు ప్రతికూలంగా మారింది. శగలు చిమ్మే వేడిగాలులను తట్టుకోలేక షెడ్లలోనే కోళ్లు గుడ్లు తేలేస్తున్నాయి. అసలే...
11 people were killed in the incident when Maoists detonated a landmine

మావోయిస్టుల ఘాతుకం

మన తెలంగాణ/దంతేవాడ/ భద్రాద్రి కొత్తగూడెం : ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ లో బుధవారం నక్సల్స్ పంజావిసిరారు. జిల్లాలోని అరవ్‌పూర్ గ్రామ సమీపంలో మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరను పేల్చిన ఘటనలో మొత్తం 11 మంది దుర్మరణం...
The World Water Development Report 2023

జల సంక్షోభం దిశగా భారత్

2050 నాటికి భారత్ తీవ్ర జల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ది వరల్డ్ వాటర్ డెవలప్‌మెంట్ రిపోర్టు 2023 వెల్లడించింది. అయితే ప్రభుత్వం మాత్రం అదేమంత భయంకరమైన సంకేతం కాదని ఉదాసీనంగా చెబుతోంది. అంతేకాదు...

Latest News