Friday, April 26, 2024
Home Search

భూకంప - search results

If you're not happy with the results, please do another search

పాక్‌కు మొరాకో తరహా భూకంపం ముప్పు: డచ్ శాస్త్రవేత్త అంచనా

ఇస్లామాబాద్: మొరాకో స్థాయిలో భూకంపం త్వరలో పాకిస్తాన్‌లో సంభవించనున్నట్లు సోషల్ మీడియాలో కనిపించిన ఒక పోస్టు వైరల్ కావడంతోపాటు అధికారులు సైతం దాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారని ది డాన్ పత్రిక తెలిపింది....

ఉత్తరాఖండ్, ఢిల్లీలో భూకంపం

ఢిల్లీ: ఉత్తర భారతంలో ఉత్తరాఖండ్, ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం 2.25 నిమిషాలకు రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు...
Earthquake Death toll rises to 2000 in Morocco

మొరాకోలో భారీ భూకంపం… 2వేలకు చేరిన మృతుల సంఖ్య

మర్రాకేశ్(మొరాకో): మొరాకోలో భూకంప మృతుల సంఖ్య 2వేలకు చేరింది. ఆఫ్రికా దేశమైన మొరాకోలో శుక్రవారం రాత్రి ఘోర భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి మర్రాకేశ్ నగరం బారీగా ధ్వంసమైంది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి....

మొరాకోలో తీవ్ర భూకంపం: 296 మంది మృతి

రబాత్: మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన తీవ్ర భూకంపం 296 మంది ప్రజలను బలిగొన్నట్లు దేశ హోంమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. నేలమట్టమైన భవనాలు, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన చారిత్రాత్మక...

బాలి తీరంలో భూకంపం..

డెన్‌పసార్ (ఇండోనేషియా) : ఇండోనేషియా లోని బాలి సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారు జామున భూమి కంపించింది. దీని తీవ్రత రిక్డర్ స్కేలుపై 7.0 గా నమోదైందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్...

మణుగూరులో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.6గా నమోదు

మణుగూరు: మణుగూరు సింగరేణి పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం సుమారు 4.40నిమిషాల సమయంలో భూమి ఒక్క సారిగా కంపించడంతో ఇంట్లో ఉన్న సామాన్లు క్రింద పడడంతో ప్రజలు భయబ్రాంతులకు...
Earthquake in Hindu Kush

హిందూకుష్‌లో భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలు

న్యూఢిల్లీ : ప్రత్యేకించి హిందూకుష్ పర్వతాలను కేంద్రీకృతం చేసుకుని శనివారం రాత్రి రెక్టర్‌స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనితో అఫ్ఘనిస్థాన్ మారుమూల ప్రాంతాలలో ప్రకంపనలు చెలరేగాయి. ప్రకంపనలు యూరేషియన్,ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్స్...
An earthquake of magnitude 3.8 hit Jammu and Kashmir

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 5.40 గంటల ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవుల్లో భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత...
An earthquake of magnitude 3.8 hit Jammu and Kashmir

అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం..

ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లో భూకంప సంభవించింది. తవాంగ్‌లో శనివారం ఉదయం 6.56 నిమిషాలకు భూమి కంపించింది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు...

జైపూర్‌లో అరగంటలో వరుసగా 3 భూకంపాలు

జైపూర్: రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున వరుసగా మూడు సార్లు భూమి కంపించింది. అరగంట వ్యవధిలోనే జైపూర్‌లో వరుసగా మూడుసార్లు భూప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం తెల్లవారుజామున 4.10 గంటలకు మొదటి భూకంపం సంభించింది....
An earthquake of magnitude 3.8 hit Jammu and Kashmir

రాజస్థాన్‌లో భూకంపం..

జైపూర్: రాజస్థాన్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూ...

ఫిలిప్పీన్స్‌లో భూకంపం: 6.2 తీవ్రత నమోదు

మనీలా: ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని బటంగాస్ ప్రావిన్సులో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపైన భూకంపం తీవ్రత 6.2గా నమోదైంది. మనీలాకు నైరుతి దిశలో కలటగన్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో 103 కిలోమీటర్ల...
Earthquake in Jammu Kashmir

జమ్ము కశ్మీర్, ఢిల్లీలో భూకంపం…

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్, ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 1.30 సమయంలో కొన్ని సెకండ్లు పాటు భూమి...
An earthquake of magnitude 3.8 hit Jammu and Kashmir

జపాన్‌లో భూకంపం..

టోక్యో: ఉత్తర జపాన్‌లో 6.2 స్థాయిలో భూకంపం సంభవించింది. ప్రధానమైన దీవి హొకైడోలో సంభవించిన ఈ భూకంపానికి ప్రజలు భయకంపితులయ్యారు. ఎంత ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందో ఇంకా వివరాలు తెలియరాలేదు. ఆ...

పాకిస్థాన్‌లో భారీ భూకంపం

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఆదివారం ఉదయం వివిధ ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్డార్ స్కేలుపై 6.0 తీవ్రత చూపించిన ఈ భూకంపం...
Earth quake in New Caledonia

ఫ్రాన్స్‌లోని న్యూ కలెడోనియాలో 7.7 తీవ్రతతో భూకంపం

న్యూ కలెడోనియా: ఫ్రెంచ్ భూభాగంలోని న్యూ కలెడోనియాలోని లాయల్టీ ఐలాండ్స్‌కు ఆగ్నేయంగా 7.7 తీవ్రతతో భూకంపం శుక్రవారం సంభవించింది. దాంతో దక్షిణ పసిఫిక్‌లోని దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వనాటు, ఫిజీ,...
Earthquake in Gujarat

ప్రకాశంలో భూకంపం…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ముండ్లమూరులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూమి రెండు సెకండ్ల పాటు కంపించింది. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భూపరిశోధన అధికారులు భూకంప తీవ్రత ఎలా ఉంది...
Japan Earthquake

జపాన్‌లో 6.3 తీవ్రతతో భూకంపం!

టోక్యో: శుక్రవారం మధ్యాహ్నం 2:42 గంటలకు ఇషికావా ప్రిఫెక్చర్‌లో 10 కిలోమీటర్ల లోతులో షిండో (తీవ్రత) స్కేల్‌పై 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్‌లోని హక్కైడోలో మంగళవారం రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో భూకంపం...
7.2 Magnitude of Earthquake hit New Zealand

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల పరిధిలో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2గా నమోదైనట్లు తెలిపింది. న్యూజిలాండ్ ఉత్తర...
Earthquake in Indonesia

ఇండోనేషియాలో 7.0 తీవ్రతతో భూకంపం!

జకర్తా: ఇండోనేషియాలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 7.00 తీవ్రతతో భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్(యుఎస్) జియోలాజికల్ సర్వే ప్రకారం ఇండోనేషియాలోని తుబాన్‌కు ఉత్తరాన 96 కిమీ. దూరంలో భారత కాలమాన ప్రకారం15.25 సమయంలో...

Latest News