Sunday, April 28, 2024
Home Search

మమతా బెనర్జీ - search results

If you're not happy with the results, please do another search
Clashes in Bhawanipur election campaign

భవానీపూర్ ఎన్నికల ప్రచారంలో ఘర్షణ… బిజెపి నేత ఘోష్‌కు భంగపాటు

తుపాకులతో బెదిరించిన భద్రతా సిబ్బంది కోల్‌కతా: పశ్చిమబెంగాల్ లోని భవానీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో సోమవారం బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడైన దిలీప్‌ఘోష్‌కు భంగపాటు జరిగింది. టిఎంసి మద్దతుదారులు కొందరు ఘోష్‌ను వెనక్కు...
Mamata Hid Criminal Cases in Nomination Papers

మమతపై బిజెపి ఫిర్యాదు

కోల్‌కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తన నామినేషన్ పత్రాల్లో తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను పొందుపరచలేదని ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్‌కు బిజెపి ఫిర్యాదు చేసింది. బెంగాల్‌లోని భవానీపూర్ నియోజకవర్గానికి ఈ...
Preparations for the Third Front

థర్డ్ ఫ్రంట్‌కు సన్నాహాలు..

  న్యూఢిల్లీ : థర్డ్ ఫ్రంట్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ ఉపప్రధాని దేవీలాల్ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 25 న నిర్వహించనున్న సమ్మాన్ సమరోహ్ వేదిక పైకి ప్రముఖనేతలందర్నీ తీసుకొచ్చేందుకు...
SC pulls up Bengal govt over plea on DGP

డిజిపి నియామకంపై బెంగాల్ ప్రభుత్వ పిటిషన్‌కు సుప్రీం తిరస్కరణ

న్యూఢిల్లీ: రాష్ట్ర డిజిపి నియామకంపై బెంగాల్‌లోని మమతాబెనర్జీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. డిజిపి నియామకం విషయంలో యుపిఎస్‌సిని సంప్రదించాలన్న నిబంధన సమాఖ్య విధానానికి విరుద్ధమంటూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్...
Famous author Buddhadeb Guha passed away

ప్రముఖ రచయిత బుద్ధదేవ్‌గుహ కన్నుమూత

ప్రధాని మోడీ, బెంగాల్ సిఎం మమత సంతాపం కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ రచయిత బుద్ధదేవ్‌గుహ(85) మరణించారు. కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొవిడ్ అనంతర సమస్యలకు చికిత్స తీసుకుంటూ ఆదివారం రాత్రి 11:25కు గుహ...
Assam leader Akhil Gogoi Mamata-led alliance

మమత నేతృత్వంలోని కూటమి చేతిలో బిజెపికి ఓటమి తప్పదు

గువహతి: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రాంతీయ పార్టీల కూటమి ద్వారా 2024 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అధికారం కోల్పోవడం ఖాయమని రాయిజర్‌దళ్ అధినేత అఖిల్‌గొగోయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి...
False case against Father Stan Swamy

స్టాన్‌స్వామి మృతిపై రాష్ట్రపతికి 10 పార్టీల లేఖ

స్టాన్‌స్వామి మృతిపై రాష్ట్రపతికి 10 పార్టీల లేఖ.. బాధ్యులపై చర్యలకు డిమాండ్ న్యూఢిల్లీ: ఫాదర్ స్టాన్‌స్వామి మరణం పట్ల పది ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. ఆదివాసీల హక్కుల కోసం పని చేసిన స్టాన్‌స్వామిపై తప్పుడు...
Abhijit is son of Pranab Mukherjee who joined TMC

టిఎంసిలో చేరిన ప్రణబ్‌ముఖర్జీ కుమారుడు అభిజిత్

  కోల్‌కతా: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ టిఎంసిలో చేరారు. సోమవారం కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో అభిజిత్ టిఎంసిలో చేరారు. తన చేరిక అనంతరం టిఎంసి అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి...
Governor Dhankar is corrupt:Mamata banerjee

గవర్నర్ ధన్‌ఖర్ అవినీతిపరుడు

బెంగాల్ సిఎం మమతాబెనర్జీ కోల్‌కతా: బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖర్ అవినీతిపరుడని, ఆయణ్ని ఆ పదవి నుంచి తొలగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ డిమాండ్ చేశారు. 1996 హవాలా జైన్ కేసు చార్జిషీట్‌లో...
'Will continue to support farmers' movement':Mamata

కేంద్రంపై పోరాటానికి మద్దతు

రైతు నేతలకు మమత హామీ బికెయు నేత రాకేశ్ టికాయత్‌తో భేటీ న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు తన మద్దతు ఉంటుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హామీ...
Centre issues show-cause notice to former Bengal CS Bandopadhyay

బెంగాల్ మాజీ సిఎస్ బందోపాధ్యాయ్‌కి కేంద్ర హోంశాఖ నోటీస్

మూడు రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశం విపత్తు చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణలు న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ ప్రధాన కార్యదర్శి అలాపన్ బందోపాధ్యాయ్‌కి కేంద్ర హోంశాఖ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం,2005లోని నిబంధనల...
Not Release to Chief Secretary: Mamata Banerjee

చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను: మోడీకి స్పష్టం చేసిన దీదీ

చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేను:మోడీకి స్పష్టం చేసిన దీదీ కేంద్రం, పశ్చిమబెంగాల్ మధ్య వివాదాల తుపాన్ కోల్‌కతా: కేంద్రం, బెంగాల్ మధ్య వివాదాల తుపాన్ ఆగడం లేదు. యాస్ తుపాన్ సమీక్ష సమావేశం కేంద్రం,...
Farmers' Black Day on 26th: Support from 12 Oppositions

26 న రైతుల బ్లాక్‌డే: 12 విపక్షాల మద్దతు

న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేపట్టి ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈనెల 26న దేశ వ్యాప్తంగా బ్లాక్‌డే పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. దీనిపై సంయుక్త కిసాన్...
'Won't be able to live without Didi :Sonali Guha

మీరు మన్నించకుంటే జీవించలేను

మమతను అభ్యర్థిస్తూ మాజీ ఎంఎల్‌ఎ సొనాలి గుహ లేఖ కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్‌లో తిరిగి తనను చేర్చుకోవాలని మాజీ ఎంఎల్‌ఎ సొనాలి గుహ పార్టీ అధ్యక్షురాలు మమతాబెనర్జీని అభ్యర్థించారు. ఈమేరకు శనివారం మమతాబెనర్జీకి...
Prepare to resign on May 2: Amit Shah challenges Mamata

మే 2న రాజీనామాకు సిద్ధం కావాలి: మమతకు అమిత్‌షా సవాల్

కోల్‌కతా: బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజెపి, టిఎంసి అగ్రనేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం బసీర్‌హత్ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో హోంమంత్రి అమిత్‌షా ప్రసంగిస్తూ ఆ రాష్ట్ర...
didi losing muslim minority votes says pm modi

ముస్లిం మైనార్టీ ఓట్లను కోల్పోతున్న దీదీ

కూచ్‌బెహర్ ఎన్నికల సభలో మోడీ వ్యాఖ్య కూచ్‌బెహర్ (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గుత్తగోలుగా ముస్లిం ఓట్లను టిఎంసికి కోరుతున్నారంటే ముస్లిం ఓటుబ్యాంకును ఆమె కోల్పోతున్నట్టు స్పష్టమౌతోందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు....
Mamata Banerjee's reaction to Morbi bridge collapse

ఆయనేం దేవుడా ? అతీతశక్తులున్నవాడా ?

  బిజెపి గెలుస్తుందని మోడీ ప్రచారంపై మమత ధ్వజం ఖానకుల్ (పశ్చిమబెంగాల్ ) : పశ్చిమబెంగాల్ పోలింగ్ దశలు ఇంకా ఆరు ఉండగా, బిజెపి గెలుస్తుందని ప్రధాని మోడీ ప్రచారం చేయడంపై ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆదివారం...
Mamta wheelchair video goes viral

వైరల్‌గా మమత వీల్‌చైర్ వీడియో

  డ్రామా అంటూ బిజెపి నేతల కామెంట్స్ కోల్‌కతా: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్లాస్టర్ వేసిన తన కాలి గాయాన్ని చూపడంపై బిజెపి, టిఎంసి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వీల్‌చైర్‌లో కూర్చొని ఆమె...
Mamata govt swindled cyclone Amphan relief fund :Amit Shah

ఆంఫన్ నిధులు మమత సర్కార్ హాంఫట్

  కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షా ఆరోపణ గోసాబా (పశ్చిమబెంగాల్ ): సుందర్బన్ ప్రాంతం లోని ఆంఫన్ తుపాన్ బాధితులను ఆదుకోడానికి కేంద్రం విడుదల చేసిన రూ.10 వేల కోట్ల నిధులను మమతాబెనర్జీ ప్రభుత్వం మాయం...
BJP Manifesto announced in West Bengal

మహిళలకు 33 శాతం రిజర్వేషన్

హిళలకు 33 శాతం రిజర్వేషన్ కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య, రైతుల ఖాతాల్లోకి రూ.18,000 మూడేళ్లుగా అవి రైతులకు అందకుండా మమత అడ్డుకున్నారని అమిత్‌షా ఆరోపణ బెంగాల్‌లో బిజెపి మేనిఫెస్టో విడుదల కోల్‌కతా:...

Latest News