Thursday, May 2, 2024
Home Search

ఉత్తరాఖండ్ - search results

If you're not happy with the results, please do another search
Uttarakhand CM Trivendra Singh Rawat resigns

ఉత్తరాఖండ్ సిఎం త్రివేంద్రసింగ్ రావత్ రాజీనామా

గైర్‌సైణ్: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ మంగళవారం రాజీనామా చేశారు. త్రివేంద్రసింగ్ రావత్ తన రాజీనామా లేఖను గవర్నర్ కు అందించారు. రావత్ పై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత...
Eight bodies were recovered at Tapovan and Raini hydropower plants

ఉత్తరాఖండ్‌లో మృతుల సంఖ్య 46

  వెలుగుచూసిన ఎనిమిది మృతదేహాలు డెహ్రాడూన్/ తపోవన్ : ఉత్తరాఖండ్‌లో ఇటీవలి హిమ శకలాల వైపరీత్యంలో మృతుల సంఖ్య 46కు చేరింది. రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉన్న తపోవన్, రైనీ జల విద్యుత్ కేంద్రాల వద్ద...
197 persons missing in Uttarakhand flood

ఉత్తరాఖండ్‌లో 197 మంది గల్లంతు

రాజ్యసభలో హోం మంత్రి షా న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలలో దాదాపు 197 మంది గల్లంతు అయ్యారు. 20 మంది మృతి చెందినట్లుగా ఇప్పటికి నిర్థారణ అయింది. ఈ విషయాన్ని కేంద్ర...
Rescue Operation Underway in Tapovan Tunnel

ఇంకా తేరుకోని ఉత్తరాఖండ్

డెహ్రాడూన్: వరద బీభత్సం నుంచి ఉత్తరాఖండ్ ఇంకా తేరుకోలేదు. ధౌలి గంగ ఉప్పెనలా ముంచెత్తిన దుర్ఘటనలో ఇప్పటివరకు 26 మృతదేహాలు లభ్యమయ్యాయి. 171 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. వరద...
Excessive human intervention is catastrophe of Uttarakhand

మితిమీరిన మానవ ప్రమేయమే ఉత్తరాఖండ్ వైపరీత్యం

  పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం న్యూఢిల్లీ : పర్యావరణ పరంగా కీలకమైన హిమాలయ ప్రాంతంలో మితిమీరిన మానవ కార్యకలాపాలే ఉత్తరాఖండ్ లోని వాతావరణ పరిస్థితులు అధ్వాన్నం కాడానికి ఈనాడు జలప్రళయానికి దారి తీశాయని పర్యావరణ శాస్త్ర...
Compensation of Rs 4 lakh to Families of Deceased:Rawat

మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం: ఉత్తరాఖండ్ సిఎం రావత్

  డెహ్రాడూన్: వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ ప్రకటించారు. మంచు చరియలు విరిగిపడిన ఘటనకు కారణాలను నిపుణులు తేలుస్తారని, తమ ప్రభుత్వం బాధితులను...
Air Force Army Help With Uttarakhand Rescue

ఉత్తరాఖండ్ బాధితులకు ఆర్మీ, వైద్యబృందాల సాయం

  న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోడానికి సైన్యం, వైద్యబృందాలు ఆదివారం రంగం లోకి దిగాయి. నాలుగు ఆర్మీ కాలమ్స్,రెండు వైద్య బృందాలు అక్కడికి వెళ్లాయి. ఒక్కో ఆర్మీకాలమ్‌లో 30 నుంచి 40...
Uttarakhand Floods LIVE Updates

ఉత్తరాఖండ్‌లో ముమ్మరంగా పునరావాస చర్యలు : మోడీ

హాల్దియా(పశ్చిమబెంగాల్): ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో సంభవించిన జలప్రళయంలో బాధితులకు పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా పూర్తిగా సాగుతున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం వెల్లడించారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో...
Haridwar Girl to become Uttarakhand CM for one day

ఉత్తరాఖండ్‌లో ఒక్కరోజు సిఎంగా డిగ్రీ విద్యార్థిని

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఓ డిగ్రీ విద్యార్థిని సినిమా తరహాలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా బ్యాధతలు చేపట్టనుంది. ఆదివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సృష్టిగోస్వామి అనే డిగ్రీ కాలేజ్ విద్యార్థిని ఉత్తరాఖండ్‌లో ఒక్కరోజు సిఎం...

మత మార్పిడుల చట్టాలపై యుపి, ఉత్తరాఖండ్‌కు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: మతాంతర వివాహాల కారణంగా జరుగుతున్న మతమార్పిడులను నియంత్రిస్తూ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రూపొందించిన వివాదాస్పద కొత్త చట్టాల చట్టబద్ధతను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. అయితే ఈ వివాదాస్పద చట్టాల నిబంధనల...
UttaraKhand HC Issues Notice to Maharashtra Governor

మహారాష్ట్ర గవర్నర్‌కు ఉత్తరాఖండ్ హైకోర్టు నోటీసులు

డెహ్రాడూన్: మాజీ ముఖ్యమంత్రిగా తనకు కేటాయించిన ప్రభుత్వ బంగళాకు మార్కెట్ రేటుపై అద్దె కట్టాలన్న కోర్టు ఉత్తర్వులను పాటించనందుకు కోర్టు ధిక్కరణ ప్రక్రియను చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్‌పై మీ వైఖరి తెలియచేయవలసిందిగా కోరుతూ...
Uttakhand Heavy rains: 3 dead 6 missing

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు… ముగ్గురు మృతి… ఆరుగురు గల్లంతు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఐదు ఇండ్లు కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందగా ఆరుగురు వరదల్లో గల్లంతయ్యారు. పితోర్‌గఢ్-మున్‌శ్యారీ రోడ్డులోని మద్‌ఖోట్ బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జికి సమీపంలో గల ఛిరిబజార్ గ్రామంలో...
Uttarakhand-Capital

ఎపికి 3 రాజధానులు.. ఉత్తరాఖండ్‌కు అసలే లేదు!

హైదరాబాద్: ఒక రాజధాని మాత్రమే ఉండాలా లేక మూడు రాజధానులు ఉండాలా అన్న విషయమై ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపితోసహా ఇతర విపక్షాలు ఘర్షణ పడుతుండగా దాదాపు రెండు దశాబ్దాలు క్రితం...
Supreme anger against Uttarakhand Licensing Authority

పతంజలి వ్యాపార ప్రకటనలపై చర్యలు ఎందుకు లేవు?

న్యూఢిల్లీ: పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు సంబంధించిన తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనల కేసులో చర్యలు తీసుకోనందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర తైసెన్సింగ్ అథారిటీని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా మందలించింది. సంస్థ ఇచ్చిన వివరణపై అసంతృప్తి...
Rajnath Singh

లక్నో స్థానం నుంచి రాజ్‌నాథ్ సింగ్ నామినేషన్ దాఖలు

లక్నో: బిజెపి సీనియర్‌ నేత రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం లక్నో లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి కేంద్ర...
Nainital forest fire

భస్మీపటలం చేస్తున్న నైనితాల్ కార్చిచ్చు

నైనితాల్: ఉత్తరాఖండ్ లోని నైనితాల్ లో కార్చిచ్చు చెలరేగింది. మంటలను ఆర్పడానికి భారత వాయుసేన, సైన్యాన్ని రంగంలోకి దించారు. 36 గంటలపాటు కొనసాగుతున్న ఈ అటవీ కార్చిచ్చు అనేక హెక్టార్ల పచ్చదనాన్ని బూడిద...

రెండో దశలో 61% ఓటింగ్

రెండవ దశ లోక్‌సభ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 88 లోక్‌సభ స్థానాలలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. కేరళ, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని...
Amit Shah says implementation of Uniform Civil Code

దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం

గుణ(మధ్యప్రదేశ్): ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన గ్యారెంటీ మేరకు దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి)ని బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం...
Modi who does not talk about real issues

ప్రధాని ప్రసంగాలకు మోసపోకండి: ప్రియాంక పిలుపు

ప్రధాని ప్రసంగాలకు మోసపోకండి ఎన్నికల్లో పోరు అసలు సమస్యలపైనే జరగాలి నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం జనం జీవితాల్లో నిజాలు మార్పు కోసం వోటు వేయండి ఉత్తరాఖండ్‌లో ప్రియాంక పిలుపు రామ్‌నగర్ (ఉత్తరాఖండ్): ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాల్లో ఉపయోగించే పదాలకు...
PM Modi Speech at Rally in Uttarakhand

మా పాలనలో సొంత గడ్డపైనే ఉగ్రవాదులు హతం: ప్రధాని మోడీ

రిషికేష్(ఉత్తరాఖండ్): అత్యంత శక్తివంతమైన బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న భద్రతా దళాలు ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గురువారం నాడిక్కడ ఒక ఎన్నికల...

Latest News