Tuesday, May 21, 2024
Home Search

జగదీష్ రెడ్డి - search results

If you're not happy with the results, please do another search

విద్యుత్, వ్యవసాయ చట్టాలు దేశ ప్రజలకు గొడ్డలి పెట్టు: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: విద్యుత్ సంస్కరణల విషయంలో కేంద్రం వైఖరి ముమ్మాటికి మోసపూరితమేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణలపై కేంద్రం వెనకడుగు అంటూ వస్తున్న కథనాలపై మంత్రి జగదీష్ రెడ్డి...
Jagadeesh reddy tour in Munugodu

మునుగోడులో పర్యటించిన జగదీష్ రెడ్డి

మునుగోడు: మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ, నాంపల్లి, చండూరులలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలం ఖుదాబక్షపల్లి గ్రామంలో కళ్యాణాలక్షి, షాధిముబారక్ చెక్ లను పంపిణీ చేశారు....
People are always history makers

ప్రజలు ఎప్పుడూ చరిత్ర నిర్మాతలే: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలు, ప్రభుత్వాలు కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత్ భారతదేశం ఎదురు...
Jagadish Reddy inaugurates Mega Convention in New Jersey

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తెలంగాణ: జగదీష్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మేఘా కన్వెన్షన్‌ను ఆయన ప్రారంభించారు....

కేంద్రం తెలంగాణ గొంతు నొక్కుతుంది: మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

హైదరాబాద్: విద్యుత్ సరఫరా అంశంలో తెలంగాణ గొంతు నొక్కేందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వ కుట్రలు పరాకాష్టకు చేరాయి అనడానికి తెలంగాణకు...
Jagadish Reddy fires on BJP and Congress

మోడీ పాలనలో అభివృద్ధి జరగదు: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: నరేంద్ర మోడీ ఎలుబడిలో సంక్షేమం ఉండదు...అభివృద్ధి జరుగదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. ముందస్తు ఎన్నికలు వట్టి భ్రమేనని, రాష్ట్రంలో ముందస్తూ ఉండదు..వెనకస్తూ జరగదని మంత్రి జగదీష్...
Contractors should involved in development of power companies

విద్యుత్ సంస్థల అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కావాలి: జగదీష్ రెడ్డి

కాంట్రాక్టర్స్ అసోసియేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ సూర్యాపేట: విద్యుత్ సంస్థల అభివృద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణా రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్...
Jagadish Reddy Press Meet over Free Power

ఉమ్మడి నల్లగొండ జిల్లా సిఎం కెసిఆర్ వెంటే: మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ: స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఎంసి కోటిరెడ్డి విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే నడుస్తుందని మరోసారి స్పష్టం అయ్యిందని రాష్ట్ర విద్యుత్...
Minister Jagadeesh Reddy comments on BJP leaders

మహిళలు ఆ దాడులను తిప్పికొట్టారు… గ్రేట్: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందా లేదా అనేది బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ సమాధానం చెప్పాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.  బిజెపి అధ్యక్షుడు బండి...

రైతులపై బండి సంజయ్ గుండాల దాడి: జగదీష్ రెడ్డి

నల్లగొండ: రైతులపై బండి సంజయ్ గుండాల దాడిని ఖండిస్తున్నామని మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్‌పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు....

విద్యుత్ వాహనాలు వాడాల్సిందే: జగదీష్ రెడ్డి

హైదరాబాద్: భవిష్యత్ కాలంలో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగమే నేడు మనం ప్రారంభించుకుంటున్న విద్యుత్ వాహనాల ప్రదర్శన...
Dalit ideal for Country

దేశానికే ఆద‌ర్శంగా ఇక్కడి దళితులు నిలవాలి: జగదీష్ రెడ్డి

ద‌ళిత‌బంధు ప‌థ‌కంతో ద‌ళితులంతా ఆర్థికంగా ఎదుగుతారు ద‌ళితబంధు ప‌థ‌కం ల‌బ్దిదారుల‌కు యూనిట్ల‌ను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ వీప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి: ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లుతో...
Nayani narsimha reddy death anniversary

నిత్యం బీద ప్రజల కోసం పరితపించిన మహామనిషి: జగదీష్ రెడ్డి

హైదరాబాద్ పై నాయినిది చెదరని ముద్ర కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన మహానేత నిత్యం బీద ప్రజల కోసం పరితపించిన మహామనిషి మంత్రి జగదీష్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణలో హైదరాబాద్ నగరంపై దివంగత మాజీమంత్రి నాయిని...
54 years old Woman murdered in Nalgonda

ముషంపల్లి ఘటన అమానుషం: మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ: జిల్లా నియోజకవర్గ పరిధిలోని ముషంపల్లి ఘటన అమానుషం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ముషంపల్లి గ్రామంలో బుధవారం...
India needs Telangana education guidance

దేశానికే తెలంగాణ విద్య మార్గదర్శనం కావాలి: జగదీష్ రెడ్డి

దేశానికే తెలంగాణా విద్య మార్గదర్శనం కావాలి ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో విద్యారంగం బలోపేతం గురుకులాలకు పెరిగిన డిమాండ్ అందుకు నిదర్శనం అందులో ఉపాధ్యాయుల పాత్రే కీలకం పి ఆర్ టి యు నూతన కమిటీ మరింత చొరవ చూపాలి మంత్రి...
Fish seeds released in Lake in Suryapet

మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉచిత చేప పిల్లలు: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నామని  రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ ప్రణాళికల్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా...
Jagadish Reddy honor to BC Commission members

బిసి కమిషన్ సభ్యులను సన్మానించిన మంత్రి జగదీష్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: బిసి కమిషన్ సభ్యులుగా నియమితులైన విద్యార్థి ఉద్యమ నేత కె.కిశోర్ గౌడ్, అడ్వకేట్ జేఏసి నాయకులు సిహెచ్ ఉపేంద్రలను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యుడు డాక్టర్...
Jagadish Reddy Comments on Nalgonda MLC Result

వారి సహాయం అనిర్వచనీయమైనది: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట:అమెరికాలో స్థిరపడిన తెలంగాణా వాసులు సూర్యపేట మెడికల్ కళాశాలకు అందిస్తున్న సేవలు అనిర్వచనియమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అక్కడ ఉండి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్న...

కిషన్ రెడ్డీ…. దానిపై చర్చకు సిద్ధమా?: జగదీష్ రెడ్డి

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజల్ని మోసం చేసే యాత్ర చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సిఎం కెసిఆర్‌పై కిషన్ రెడ్డి అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని, గాలి మాటలు మానుకోవాలని...
Jagadeesh reddy visit sri sri chinna jeeyar swamiji ashram

చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమాన్ని సందర్శించిన జగదీష్ రెడ్డి

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో అత్యంత ప్రాశస్త్యం పొందిన శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం విస్తరణతో పాటు ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపనకుగాను ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ సోమవారం ఉదయం...

Latest News