Wednesday, May 29, 2024
Home Search

సిరిసిల్ల, వేములవాడ - search results

If you're not happy with the results, please do another search
Prabhakar Rao

24 గంటలు ఇస్తున్నాం

వేములవాడ:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దయ, ముఖ్యమం త్రి కెసిఆర్ నిరంతర ప ర్యవేక్షణతో ఇప్పటి వరకు విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఆటంకా లు ఎదురుకాలేదని ట్రాన్స్‌కో, జెన్ కో చైర్మన్...

విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేవు

వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దయ, ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతర పర్యవేక్షణతో ఇప్పటి వరకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకాలేదని ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం...

ఇప్పుడు ‘మంచమెక్కిన మన్యం’ వార్తలేవి?

సిరిసిల్ల: గతంలో వర్షాకాలం వస్తే మంచం పట్టిన మన్యం, అంటువ్యాధుల బారిన పడిన గూడేలు అని వార్తలు తరచూ చూసే వాళ్లమని కానీ సిఎం కెసిఆర్ ఇస్తున్న మంచినీళ్లు, పరిసరాల పరిశుభ్రతకు చర్యల...

ముగ్గురు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

మన తెలంగాణ /బోయినిపల్లి: మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి ముగ్గురు పిల్లలతో సహా తల్లి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని కొదురుపాక గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పో లీసుల...
Mother jumped into reservoir with her children

పదేళ్ల క్రితం ప్రేమపెళ్లి.. పిల్లలతో జలాశయంలో దూకిన తల్లి

సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మిడ్‌మానేరు రిజర్వాయర్‌లో ఓ మహిళ, 14 నెలల బాలుడు సహా ముగ్గురు పిల్లలు మృతి చెందారు. బోయిన్‌పల్లి మండలం శాబాష్‌పల్లి వంతెనపై...

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

తంగళ్లపల్లి : మండలంలోని మండెపల్లిలో గల కేసిఆర్ డబుల్ బెడ్ రూంల వద్ద అక్రమంగా గంజాయి సేవిస్తు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అ రెస్టు చేశారు. ఈ మేరకు సిరిసిల్ల రూరల్ సిఐ...

మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం!

కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా...

మావి కిట్లు.. ప్రతిపక్షాలవి తిట్లు: కెటిఆర్

సిరిసిల్ల : మేం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్లు లాంటి వినూత్న కార్యక్రమాలతో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తుంటే విపక్షాలుప్రభుత్వంపై మంత్రి కే తారక రామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆరోగ్య...

రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట

వేములవాడ : రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పెద్దపీట వేస్తుందని శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ అన్నారు. సోమవారం డా. సి. నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా, వారి స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ...
Bandi Sanjay slams Congress Party

అధికారం కోసం దేశ ద్రోహులతో చేతులు కలిపే పార్టీ కాంగ్రెస్: బండి

అధికారం కోసం దేశద్రోహులతో చేతులు కలిపే పార్టీ కాంగ్రెస్ బీజేపీ సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి రావడం ఖాయం 9 ఏళ్ల మోదీ పాలనలో తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులిచ్చింది గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ది అంతా...

కోతల నుంచి నిరంతర వెలుగులు: బోయినపల్లి వినోద్ కుమార్

హైదరాబాద్: నిత్యం కోతల నుంచి నిరంతరం వెలుగులు అందిస్తూ రాష్ట్రంలో విద్యుత్ ప్రగతి ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతోందని, దేశంలోనే రికార్డు స్థాయిలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా జరుగుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్...

తండ్రి కల.. తనయుడి సహకారం

కోనరావుపేట: తండ్రి కల.. తనయుడు సహకారం చేశాడు. 165 కోట్లతో మల్కాపేట రిజర్వాయర్ నుండి నిమ్మపల్లి ములవాగు ప్రాజెక్టులోకి ఎత్తిపోతలు, 50 సంవత్సరాలకు నెరవేరిన మాజీ సిరిసిల్లా ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరావు కళ....
Kaleshwaram

రాష్ట్రంలో మరో జలదృశ్యం ఆవిష్కృతం

హైదరాబాద్: నీటిపారుదల రంగంలో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మరో జలదృశ్యం ఆవిష్కృతం అయింది. గోదావరి నదీజలాల ఆధారంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగంగా మంగళవారం నాడు మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటి...
New glory to temples under KCR regime: Minister Allola

కెసిఆర్ పాలనలో దేవాలయాలకు నూతన వైభవం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

కోనరావుపేట: తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు నూతన వైభవం వచ్చిందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో నూతన దేవాలయ...
KTR Announces digital class rooms in 26000 schools

26వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌లు

మన తెలంగాణ/ఎల్లారెడ్డిపేట: గుణాత్మకమైన బోధన కోసం రాష్ట్రంలో 26వేల పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించారు. విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి సిఎం కెసిఆర్...
Mahashivratri celebrations in Hyderabad

హరహర శంభో

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కి టకిటలాడాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద శివుడిని దర్శించుకోవడానికి పె ద్దసంఖ్యలో...

కుమారుడు ఆత్మహత్య.. తట్టుకోలేక ఉరివేసుకుని తల్లి మృతి

  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం చెక్కపల్లిలో ఇంట్లో తల్లి , కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. పుట్టింటికి వెళ్లిన భార్య రావట్లేదనే మనస్థాపంతో కనకయ్య ఆత్మహత్య...
BRS Candidate Wins In CESS elections

సెస్‌పై గులాబీ జెండా

సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) ఎన్నికల్లో బిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయఢంకా మోగించారు. పాలకవర్గంలోని మొత్తం 15 డైరెక్టర్ల పోస్టులకు ఎన్నికలు జరగ్గా 14స్థానాల్లో గులాబీ జెం...
KTR inaugarate KGBV

రుద్రంగిలో కెజిబివిని ప్రారంభించిన కెటిఆర్

రాజన్నసిరిసిల్ల: రుద్రంగి మండల కేంద్రము లో రూ.3 కోట్ల 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కెజిబివిని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ...
Congress will contest in Ses Elections: Ponnam Prabhakar

సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారు: పొన్నం ప్రభాకర్ గౌడ్

మన తెలంగాణ/సిరిసిల్ల: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ పాలక వర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రంగంలో ఉంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ గౌడ్...

Latest News