Wednesday, May 29, 2024
Home Search

మమతా బెనర్జీ - search results

If you're not happy with the results, please do another search

భారత్‌లో పిఓకె అంతర్భాగం అవుతుంది: అమిత్ షా

సీరంపూర్: పాక్ ఆక్రమిత కశ్మీరు(పిఓకె) త్వరలోనే భారత్‌లో అంతర్భాగమవుతందని, తాము స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లోని సీరంపూర్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో...
Mamata is skeptical about the sudden rise in voter turnout

ఓటర్ టర్న్‌అవుట్ అకస్మాత్తుగా పెరగడంపై మమత సందేహం

ఫరక్కా : లోక్‌సభ ఎన్నికల తొలి విడత , రెండో విడతల్లో ఓటింగ్ డేటాను సవరిస్తూ ఎన్నికల కమిషన్ తుది జాబితా ప్రకటించడం ,ఇందులో ఓటర్ టర్న్‌అవుట్ అకస్మాత్తుగా పెరగడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి...

ప్రజలను భయపెట్టి గెలిచేందుకు మమత ప్రయత్నం : జెపి నడ్డా

పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సందేశ్ కలీ లోని షేక్ షాజహాన్ తరహా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని,...
Mamata Banerjee govt has sympathy for terrorists

ఉగ్రవాదంపై సరళ వైఖరి వారి అభిమతం

మమతపై నడ్డా ఆరోపణ బహరాంపూర్ (పశ్చిమ బెంగాల్) : ‘ఉగ్రవాదంపై సరళంగా వ్యవహరించే’ ప్రభుత్వం కేంద్రంలో ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు మమతా బెనర్జీ కోరుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు...

మమత రాజీనామా చేయాలి.. బిజెపి డిమాండ్

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంలో జరుగుతున్న బరితెగింపు అవినీతికి...
judgment of High Court is illegal

హైకోర్టు తీర్పు చట్ట విరుద్ధం

సుప్రీంకోర్టులో సవాలు చేస్తా న్యాయ వ్యవస్థతతో బిజెపి కుమ్మక్కు బిజెపి సూచనల మేరకే కోర్టు తీర్పులు మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు రాయిగంజ్: టీచర్ నియామక పరీక్ష ద్వారా 2016లో జరిగిన నియామకాలన్నిటినీ రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు...
Andhra pradesh politics 2024

గతం ఘనకీర్తి వర్తమానం అపకీర్తి

ఆంధ్ర రాజకీయాలు 2 ఆంధ్రప్రదేశ్ ఏర్పడి పుష్కర కాలం పూర్తి కాగానే, తెలంగాణలో అసంతృప్తి మొదలై అది ఆత్మాభిమాన ఉద్యమంగా ఊపందుకుంది. కోస్తాంధ్ర ప్రాంతంవారు తమ ఉద్యోగాలను ఆక్రమించారని, తమ భాషను, యాసను, ఆహారాన్ని,...
Governor should explain why not resigning: Mamata

బిజెపి నేతల హెలికాప్టర్లపై దాడి చేసే దమ్ముందా?

కూచ్‌బిహార్: ఆదాయం పన్ను శాఖ(ఐటి) అధికారులకు దమ్ముంటే బిజెపి నాయకులు ఉపయోగిస్తున్న హెలికాప్టర్లో తనిఖీలు చేయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం సవాలు చేశారు. తమ పార్టీ ఎంపి అభిషేక్...
Congress to get more seats in 2024 Lok Sabha Polls: Chidambaram

ఈసారి కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు రావడం ఖాయం: చిదంబరం

కోల్‌కతా: 2019తో పోల్చితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం జోస్యం చెప్పారు....
TMC leaders

ఈసి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న టిఎంసి నేతలు అరెస్టు

న్యూ ఢిల్లీ:  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ప్రస్తుత చీఫ్‌లను తొలగించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం వెలుపల 24 గంటల...
Central agencies asking TMC leaders to join BJP or face action

బీజేపీలో చేరాలని బెదిరింపు…

పురూలియా: బీజేపీలో చేరకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని టిఎంసి నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు బెదిరిస్తున్నాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆదివారం ఆరోపించారు. పురూలియా జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఈడీ,...
Villagers Attack on NIA Vehicle in West Bengal

ఎన్‌ఐఎ అధికారుల వాహనంపై స్థానికుల దాడి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో పుర్బా మేదిని పూర్ జిల్లా లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక భూపతి నగర్‌లో రెండేళ్ల క్రితం జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులను అదుపు లోకి తీసుకునేందుకు వెళ్లిన...

ప్రధానిని కుంభకర్ణునితో పోల్చిన మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీపై తాజాగా తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో మహిళలు, ముస్లింలు, దళితులపై అత్యాచారాలు సంభవించినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ...
BJP will not get even 200 seats: Mamata

విష సర్పాన్నయినా నమ్మవచ్చు కాని బిజెపిని నమ్మలేము

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని బిజెపి పాటించడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. విష సర్పాన్ని అయినా నమ్మవచ్చు కాని బిజెపిని నమ్మలేమని ఆమె వ్యాఖ్యానించారు. గురువారం...
CM Revanth reddy join in BJP

లోక్‌సభ ఎన్నికలయ్యాక బిజెపిలోకి రేవంత్‌ : కెటిఆర్

లోక్‌సభ ఎన్నికలయ్యాక రేవంత్‌రెడ్డి బిజెపిలోకి వెళ్లడం ఖాయం రాహుల్ గాంధీ మోడీని చౌకీదార్ చోర్ అంటుంటే, సిఎం రేవంత్ రెడ్డి మాత్రం బడే భాయ్ అంటున్నారు రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా..? బిజెపి ప్రభుత్వమా..? అని...
Controversial comments on Mamata's family origins

మమత కుటుంబ మూలాలపై వివాదాస్పద వ్యాఖ్యలు

బిజెపి ఎంపిపై టిఎంసి మండిపాటు కోల్‌కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యంపై బిజెపి సీనియర్ నాయకుడు, ఎంపి దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి....

ఇండియా కూటమి చెక్కు చెదరలేదు: జైరామ్ రమేష్

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘పిల్లిమొగ్గ’ వేసినప్పటికీ, టిఎంసి సుప్రీమో మమతా బెనర్జీ బెంగాల్‌లో పొత్తును కాదన్నప్పటికీ ‘ఇండియా’ కూటమి యథాతథంగా ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆదివారం...

మోడీ… భయాలు!

స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమును అటుంచితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బిజెపిని...
TMC MP Says India bloc like Filter Coffee

ఇండియా కూటమి ఫిల్టర్ కాఫీ లాంటిది

కోల్‌కత: లోక్‌సభ ఎనికల ముందు వేగంగా పుంజుకుంటున్న ప్రతిపక్ష ఇండియా కూటమిని ఫిల్టర్ కాఫీగా టిఎంసి సీనియర్ నాయకుడు, అసన్‌సోల్ ఎంపి శత్రుహ్న సిన్హా అభివర్ణించారు. కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయరాదని, రాజకీయాలలో...

దక్షిణాదిపై కేంద్రం వివక్ష!

దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో...

Latest News