Sunday, May 12, 2024

మినీ పురపోరుకు పక్కాగా ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

perfect arrangement for corporation elections

హైదరాబాద్: తెలంగాణలో రేపు జరగబోయే మినీ పురపోరుకు పక్కగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. రేపు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు పగడ్బంధీ ఏర్పాట్లు చేశామన్నారు. మహిళలు, పురుషులతో పాటు వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు వేర్వేరుగా క్యూలైన్లు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కోవిడ్-19 నిబంధనలు పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మే 3న కార్పొరేషన్లు, పురపాలికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు.

perfect arrangement for corporation elections

perfect arrangement for corporation elections

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News