Monday, April 29, 2024

టాలీవుడ్ ప‌బ్‌పై పోలీసుల దాడి.. 9మంది యువతులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప‌బ్‌లపై పోలీసులు దాడులు నిర్వహించారు. శనివారం మ‌ధ్యాహ్నం బేగంపేటలోని టాలీవుడ్ ప‌బ్‌పై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. సమయం దాటాక కూడా ప‌బ్‌లో యువతి యువకులు అర్థనగ్న డ్యాన్సులు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. టాలీవుడ్ ప‌బ్‌పై దాడి చేసి తొమ్మిది మంది యువ‌తులు, 34మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్ల‌బ్ య‌జ‌మాని, మేనేజ‌ర్ పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Police Raid on Tollywood PUB at Begumpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News