Thursday, May 16, 2024

నేడు ప్రధాని మన్‌కీబాత్

- Advertisement -
- Advertisement -

Prime Minister Narendra Modi Mann Ki Baat Today

న్యూఢిల్లీ: ఆదివారం ప్రధాని మోడీ మన్‌కీబాత్ కార్యక్రమం రేడియోలో ప్రసారం కానున్నది. ఈ ఏడాది ప్రధాని మొదటి మన్‌కీ బాత్ ఇదే. మన్‌కీబాత్ వరుస క్రమంలో ఇది 73వ ఎపిసోడ్. సోమవారం పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంగా ప్రధాని ప్రసంగంలో ఏయే అంశాల్ని ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ పరేడ్ హింసాత్మకంగా మారడం కూడా వివాదాస్పదంగా మారింది.

Prime Minister Narendra Modi Mann Ki Baat Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News