Monday, May 6, 2024

తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

Rain in hyderabad today live

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురువనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు, ద్రోణీ ప్రభావంతో తెలంగాణలో రాగల మూడు రోజులపాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక, ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు, రేపు రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనుండగా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.

Rain Alert in Telangana for next 3 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News