Friday, April 26, 2024

మహేష్, పవన్, దిల్‌రాజుకు థ్యాంక్స్

- Advertisement -
- Advertisement -

Rajamouli thanks to mahesh babu pawan

 

‘ఆర్‌ఆర్‌ఆర్’ దర్శకుడు రాజమౌళి… స్టార్ హీరోలు పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు, నిర్మాత దిల్ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. “మహేష్ ‘సర్కారువారి పాట’ సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా. అయినా గౌరవంతో సమ్మర్‌కి షిఫ్ట్ చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నా. అలాగే పరిస్థితిని అర్థం చేసుకొని ‘భీమ్లా నాయక్ సినిమాని కూడా ఫిబ్రవరికి మార్చినందుకు పవన్‌కల్యాణ్, చిన్నబాబుకు థ్యాంక్స్ చెబుతున్నా. ‘ఎఫ్3’ విడుదల కూడా వెనక్కి జరిపినందుకు దిల్‌రాజుకు కృతజ్ఞతలు” అని ట్విట్టర్‌లో రాజమౌళి పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News