Saturday, April 27, 2024

చెన్నకేశవులు భార్యను కలిసిన రామ్ గోపాల్ వర్మ

- Advertisement -
- Advertisement -

Ram Gopal Varma

హైదరాబాద్: ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన చిత్రాన్ని తీయబోతున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన ఆధారంగా సిన్మాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే దిశ దోషుల్లోని ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకని ఆర్జీవీ ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ…’వాడు చేసిన వెధవ పనికి దిశకే కాకుండా భార్య రేణుకతో పాటు ఆమెకు పుట్టబోయే బిడ్డకు కూడా భవిష్యత్తు లేకుండా పోయింది’ అని వర్మ ట్వీట్ చేశారు. రేప్ చేయాలనుకునే వాళ్లు భయంతో వణికిపోయేలా తన సిన్మా ఉంటుదంటూ వర్మ ట్వీట్ చేశారు.

Ram Gopal Varma met Chennakesavulu Wife Renuka, Just met Renuka Rapist Chenna keshavlu’s wife ..She married him at 16 and she’s about to deliver his baby at 17 ..Not only Disha, the bastard made his own wife a victim too ..she is a child giving birth to a child and both have no future

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News