Sunday, April 28, 2024

విజువల్ వండర్

- Advertisement -
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. ఈ సినామా టీజర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ తార దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. చారిత్రక నేపథ్యంతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూ పొందిస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొ త్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీ డీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగువ టీజర్ ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళ, తె లుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చే శారు. మరో నాలుగు భాషల్లో త్వరలోనే టీజర్‌ను తీసుకొస్తామని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాను ఒక విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో కంగువ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News