Saturday, April 27, 2024

సందడిగా ‘సలార్’ చిత్రం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

Rebel Star Prabhas Salaar Movie Launch

హైదరాబాద్: కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్న ‘సలార్’ చిత్రం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సలార్ ను లాంచనంగా ప్రారంభించారు. పూజ కార్యక్రమానికి కెజిఎఫ్ స్టార్ యష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ లతో కలిసి సందడి చేసిన యష్.. చిత్రయూనిట్ కు అభినందనలు తెలిపారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న సలార్ సిన్మాలో ప్రభాస్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాకి విజ‌య్ కిర‌గందూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్- యష్ కలిసి దిగిన ఫొటోస్ సామాజిక మాద్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

Rebel Star Prabhas Salaar Movie Launch

Rebel Star Prabhas Salaar Movie Launch

Rebel Star Prabhas Salaar Movie Launch

Rebel Star Prabhas Salaar Movie Launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News