Friday, April 26, 2024

నిమ్స్‌లో ఫ్యాకల్టీలకు రిటైర్మెంట్ వయస్సు పెంపు

- Advertisement -
- Advertisement -

NIMS

 

హైదరాబాద్ : నిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫ్యాకల్టీలకు పదవి విరమణ వయస్సును పెంచుతున్నట్లు డైరెక్టర్ మనోహర్ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్న రిటైర్మెంట్ వయస్సును 65 పెంచుతున్నట్లు ఆయా శాఖల హెచ్‌ఓడిలకు డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 4వ తేదిన జరిగిన 80వ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో సభ్యులందరి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్ తెలిపారు. దీంతోఅసిస్టెంట్ ప్రోఫెసర్స్, అసోసియేట్ ప్రోఫెసర్స్, అడిషనల్ ఫ్రోఫెసర్స్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

Retirement age increased for faculty at NIMS
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News