Saturday, May 4, 2024

సేవాలాల్ బోధనలు అందరికి స్ఫూర్తి: హరీష్

- Advertisement -
- Advertisement -

Harish Rao Slams YS Sharmila over her political party

 

హైదరాబాద్: గిరిజన ముద్దు బిడ్డలందరికి సంత్ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు అని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. బంజారాల అభివృద్ధి, సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు సేవాలాల్ అని ప్రశంసించారు. సేవాలాల్ బోధనలు అందరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన ఆశయాలు కొనిసాగించడమే మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సేవాలాల్ జయంతి కార్యక్రమాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News