Sunday, April 28, 2024

ఆసక్తికరంగా సప్తగిరి ‘ఎయిట్‌’ టీజర్..

- Advertisement -
- Advertisement -

Sapthagiri '8' movie teaser launched by Kalyan Ram

హైదరాబాద్‌: తన కామెడీ నవ్వులు పూయించే హాస్య నటుడు సప్తగిరి కథానాయకుడిగా ‘ఎయిట్‌’ అనే మూవీ తెరకెక్కుతోంది.ఈ సినిమాను రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. తాజాగా దీపావళి పురస్కరించుకుని ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ టీజర్ ను విడుదల చేసి చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. సూర్యాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్‌, సోనీ అగర్వాల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈ మూవీ దక్షిణాది అన్ని బాషలతోపాటు హిందీలోనూ విడుదల కానుంది.

 

 

Sapthagiri ‘8’ movie teaser launched by Kalyan Ram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News