Tuesday, April 30, 2024

ఉగాది కానుకగా…

- Advertisement -
- Advertisement -

Sarkaru Vaari paata release on april 1st 2022

 

సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’ చిత్ర యూనిట్ స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసింది. పరుశురామ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు ఫిల్మ్‌మేకర్స్. ఈ చిత్రం వచ్చే ఏడాది ఉగాది సందర్బంగా ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు రాబోతోన్నట్టు ప్రకటించిన పెద్ద చిత్రం ఇదే. ఈ సినిమాకు వేసవి సెలవులు కలిసి రానున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై.రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News