Home Search
డైరెక్టర్ - search results
If you're not happy with the results, please do another search
ఎసిబి వలలో టౌన్‌ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్
భవన నిర్మాణం అనుమతి కోసం లంచం తీసుకుంటుండగా టౌన్ ప్లానింగ్ అధికారిని ఎసిబి అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎల్బి నగర్ చింతకుంటకు చెందిన జితేందర్ రెడ్డి బిల్డింగ్ కట్టుకునేందుకు అనుమతి కోసం...
ఎన్డిఆర్ఎఫ్, ఎన్ఐఎకు కొత్త డైరెక్టర్ జనరల్స్ కేంద్రం నియామకం
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ), బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ (బిపిఆర్డి), జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డిఆర్ఎఫ్)లకు డైరెక్టర్ జనరల్స్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ...
ఇండియా, మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్‌గా భావన బింద్రా నియామకం
ఇండియా, మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా (IMEA) మేనేజింగ్ డైరెక్టర్‌గా భావన బింద్రా ను నియమించినట్లు లుబ్రిజోల్ కార్పొరేషన్ వెల్లడించింది. లుబ్రిజోల్ దూకుడైన వృద్ధి లక్ష్యాలకు, ప్రాంతం పట్ల కొనసాగుతున్న నిబద్ధతకు కొత్తగా...
డైరెక్టర్ క్రిష్‌కు భారీ ఊరట
డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్‌కి భారీ ఉరట
నెగెటివ్‌గా తేలిన యూరిన్ టెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి భారీ ఊరట లభించింది. ఆయన నుంచి...
వివేక్ తోపాటు డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారు: పోలీసులు
రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు వివేకానంద్ తోపాటు టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ డ్రగ్స్ సరఫరా దారుడు సయ్యద్ అబ్బాస్ రిమాండ్ రిపోర్టులో...
నా ఫేవరేట్ డైరెక్టర్ అతనే: ప్రశాంత్ నీల్
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో...
డైరెక్టర్ వీఎన్ ఆదిత్యకు అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ డాక్టరేట్..
"మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి ప్లెజంట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ రూపొందించి టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్నారు వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో...
హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ పొడిగింపు
మన తెలంగాణ/హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో జైలుపాలైన హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 8 వరకు రిమాండ్ ఉండనుంది. పోలీసులు శివబాలకృష్ణను...
వైద్యవిద్య డైరెక్టర్‌గా డాక్టర్ వాణి
మనతెలంగాణ/హైదరాబాద్: మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం డా.వాణిని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.సంగారెడ్డి మెడికల్ కాలేజి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న వాణికి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఇంచార్జి బాధ్యతలు అప్పగిస్తూ వైద్యవిద్య శాఖ...
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్‌ను ప్రభుత్వం బలి పశువును చేసింది
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పశు సంవర్థక శాఖ డైరెక్టర్ , నిజాయితీకి మారు పేరైన డా. సబావత్ రాంచందర్‌పై అకారణంగా ప్రభుత్వం బదిలీ వేటు వేసి బలిపశువును చేసిందని బిఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్....
హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఎసిబి కోర్టులో చుక్కెదురు
బెయిల్ పిటిషన్ కొట్టివేత
మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఎసిబి కోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఎసిబి కోర్టు కొట్టివేసింది....
భువనతేజ ఇన్ఫ్రా డైరెక్టర్ అరెస్టు
సిటిబ్యూరోః ప్రీ లాంచ్ పేరుతో పలువురు బాధితుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని ఫ్లాట్‌ను ఇవ్వకుండా మోసం చేసిన భువన తేజ ఇన్ఫ్రా డైరెక్టర్‌ను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు....
డిఆర్డిఎ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య
నిజామాబాద్ : జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకం రేపింది. ఇటీవలే పదోన్నతి పొందిన ఆయన ఆత్మహత్యకు గల...
తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటాం: ఎడిబి డైరెక్టర్ జనరల్ పాండియన్
హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డా డిజె పాండియన్ గురువారం డా బిఆర్ అంబెడ్కర్ సచివాలయంలో సీఎం...
విద్యుత్ సంస్థలకు తాత్కాలిక డైరెక్టర్లు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ( టిఎస్ఎస్పిడిసిఎల్), టిఎస్‌ఎన్‌పిడిసిఎల్‌లలో తాత్కాలిక ప్రాతిపదిక మీద డైరక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ...
రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన అపోలో ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా అపోలో ఆస్పత్రి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌కు వారు పుష్ఫగుచ్ఛం ఇచ్చి అభినందించారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్ట్
సిటిబ్యూరోః ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎసిబి అధికారులు అరెస్టు చేసిన హెచ్ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లో ఎసిబి అధికారులు సంచనల విషయాలు వెల్లడించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్...
ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే సైకలాజికల్ థ్రిల్లర్.. ‘గేమ్ ఆన్’: డైరెక్టర్ దయానంద్
కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రవి కస్తూరి నిర్మించిన చిత్రం గేమ్ ఆన్. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు....
హెచ్ఎండిఎ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..
హైదరాబాద్: హెచ్ఎండిఎ టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో ఎసిబి అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. రూ.100 కోట్ల ఆస్తులు, బినామిలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
18 ప్రాంతాల్లో సోదాలు చేసి...
హను-మాన్.. గర్వంగా చెప్పుకునే సినిమా: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు,...