Monday, April 29, 2024

అమెరికా మాజీ ఉపాథ్యక్షుడి ఇంట్లో సీక్రెట్ ఫైళ్ల గుర్తింపు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికా మాజీ ఉపాథ్యక్షుడు మైక్ పెన్స్‌కు చెందిన ఇండియానా ఇంటి నుంచి రహస్య పత్రాలను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుంది. గత నెలలో పెన్స్ సహాయకులు అతడి ఇంటి నుంచి 6 డాక్యుమెంట్లు కనుగొన్నట్టు తెలుస్తోంది.

ట్రంప్ ఓడిన తరువాత వైట్‌హౌస్‌ను విడిచిపెట్టిన తరువాత కీలక మైన పత్రాలు మాజీ అధ్యక్షుడు ట్రంప్, మాజీ వైస్ ప్రెసిడెంట్, ఇప్పటి ప్రెసిడెంట్ జోబైడెన్, పెన్స్ తదితరుల ఇళ్లల్లో రహస్య పత్రాలు ఉన్నాయన్న ఆరోపణపై ఎఫ్‌బిఐ రంగంలోకి దిగింది. 2024 నాటి ఎన్నికల్లో పెన్స్ బలమైన అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News