Friday, April 26, 2024

ఫ్రెంచ్ ఓపెన్ నుంచి సెరెనా ఔట్..

- Advertisement -
- Advertisement -

పారిస్: కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని భావించిన అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ ఆశలపై గాయం నీళ్లు చల్లింది. భారీ ఆశలతో ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగిన సెరెనా గాయం నుంచి అర్ధాంతరంగా తప్పుకుంది. రెండో రౌండ్ మ్యాచ్‌కు ముందే సెరెనాకు గాయం తిరగబడింది. దీంతో ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మధ్యలోనే తప్పుకోక తప్పలేదు. మహిళల సింగిల్స్‌లో మార్గరేట్ కోర్ట్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ రికార్డుకు ఒక అడుగు దూరంలో సెరెనా నిలిచింది. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను గెలిచి ఆ రికార్డును సమం చేయాలని సెరెనా భావించింది. కానీ, గాయం తిరగ బడడంతో టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు.

Serena Williams out from French Open 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News