Friday, April 26, 2024

22 నుంచి శంకర్‌తో మూవీ

- Advertisement -
- Advertisement -

Huge Remuneration To Ram Charan For Shankar Movie

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ స్టార్ హీరో ఆర్‌ఆర్‌ఆర్, ఆచార్య చిత్రాలను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ‘ఆర్‌సి15’ వర్కింగ్ టైటిల్ పేరిట ఈ చిత్రం షూటింగ్ జరుగనుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌పై ఒక క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ ఈనెల 22న మొదలు కానున్నట్లు తెలిసింది. కొద్ది వారాల పాటు జరుగనున్న ఈ షూటింగ్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Shankar-Ram Charan movie regular shoot from Oct 22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News