Sunday, May 12, 2024

సిద్దిపేట కలెక్టర్ గా హనుమంత రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్‌గా ఎం. హనుమంతరావు బాధ్యతల స్వీకరించారు. జిల్లా అదనపు కలెక్టర్ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బి చెన్నయ్య, జిల్లా అధికారులు, సిబ్బంది హనుమంతరావుకు పుష్ప గుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News