Tuesday, April 30, 2024

సోనూసూద్ సూపర్ హీరో: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Sonusood is super hero

హైదరాబాద్: సోనూసూద్ సూపర్ హీరో అంటూ మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. కెటిఆర్ ట్వీట్ పై సోనూసూద్ స్పందించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడుస్తోందని ప్రశంసించారు. మంత్రి కెటిఆర్ ను సర్ అంటూ సంభోదించారు. బ్రదర్ అంటే చాలు అని కెటిఆర్ రీట్వీట్ చేశారు. సోనూసూద్ గత సంవత్సరం లాక్ డౌన్ నుంచి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు. లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను స్వస్థలాలకు పంపించారు. కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇతర దేశాల నుంచి తెప్పించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News