Saturday, April 27, 2024

ఉద్యాన ప్రదర్శనలో రాష్ట్రం టాప్

- Advertisement -
- Advertisement -

Telangana gets first prize in National Garden service

మనతెలంగాణ/హైదరాబాద్: ఉద్యానరంగంలో ఆధునిక సాంకేతిక పద్దతులను పాటిస్తూ అభివృద్ధం పధకంలో సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ జాతీయ ఉద్యాన ప్రదర్శనలో తన సత్తా చాటుకుంది. కర్ణాటకలోని బెంగుళూరు కేంద్రంగా ఈ నెల 8న ప్రారంభమైన జాతీయ ఉద్యాన ప్రదర్శన శుక్రవారం మగిసింది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు తమ ఉత్పత్తులు, సాధించిన ప్రగతిని వివరిస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశాయి. ఐసిఎఆర్ అధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శలో తెలంగాణ రాష్ట్రం ఎర్పాటు చేసిన స్టాల్ ఉత్తమమైనదిగా ఎంపికైంది. జాతీయ ఉద్యాన ప్రదర్శన ముంగింపు సమావేశంలో ఐసిఎఆర్ ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్ర ఉద్యానశాఖ అధికారికి ప్రధమ బహుమతిని అందచేసి అభినందించారు.

Telangana gets first prize in National Garden service

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News