Monday, April 29, 2024

తెలంగాణ హైకోర్టు సిజెలుగా నేడు నవీన్‌రావు,  రేపు అభినంద కుమార్ షావిలి ప్రమాణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం కావడంతో శుక్రవారం తెలంగాణ హైకోర్టు సిజెగా పోనుగోటి నవీన్‌రావు నియమితులయ్యారు. ఒక రోజు ఆయన హైకోర్టు సిజెగా కొనసాగనున్నారు. అనంతరం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. శనివారం నుంచి హైకోర్టు సిజెగా అభినంద కుమార్ షావిలి కొనసాగుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News