Thursday, May 16, 2024

రాష్ట్రంలో కొత్తగా 602 కొవిడ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Reports 602 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28,912 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 602 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 663 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,900 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 324 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 61, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 47 కేసులు నమోదయ్యాయి.

Telangana Reports 602 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News