Sunday, May 12, 2024

పదేళ్లు సజావుగా సాగలేదు

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్

మనతెలంగాణ/హైదరాబాద్: పదేళ్లలో రాష్ట్ర శాసన సభను సరిగ్గా నిర్వ హించలేదని, అసలు అసెంబ్లీలో ఏం జరుగుతోందన్నది బయట ప్రజలకు తెలిసేది కాదనీ, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిప క్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అ సెంబ్లీలో శనివారం దివంగత స్పీకర్ శ్రీపాదరావు జ యంతి వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజర య్యారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ తెలంగా ణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతున్నాయని ఆయన సం తోషం వ్యక్తం చేశారు. శాసనసభ డిబేట్లను కోట్ల మంది చూస్తున్నారని, శాసన సభలో జరుగుతోన్న సమావేశాలపై చర్చలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

పదేళ్లలో రాష్ట్ర శాసన సభను సరిగ్గా నిర్వ హించలేదని, అసలు అసెంబ్లీలో ఏం జరుగుతోందన్నది బయట ప్రజలకు తెలిసేది కా దనీ, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిప క్షాలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అ సెంబ్లీలో శనివారం దివంగత స్పీకర్ శ్రీపాదరావు జ యంతి వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజర య్యారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ తెలంగా ణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగుతున్నాయని ఆయన సం తోషం వ్యక్తం చేశారు. శాసనసభ డిబేట్లను కోట్ల మంది చూస్తున్నారని, శాసన సభలో జరుగుతోన్న సమావేశాలపై చర్చలు చేస్తున్నారని ఆయన తెలిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News