Saturday, May 11, 2024

ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన సిపి

- Advertisement -
- Advertisement -

Three Constables Suspended By CP Anjani Kumar

హైదరాబాద్: నారాయణగూడ పిఎస్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లను నగర సిపి అంజనీకుమార్ సస్పెండ్ చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లు మద్యం సేవించారు. ఈ ఘటన అంతా షాడో పోలీస్ రికార్డు చేశారు. అయితే ఆ షాడో పోలీస్‌పై మద్యం సేవించిన ముగ్గురు కానిస్టేబుళ్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న సిపి ఎస్బీ రిపోర్ట్ ఆధారంగా ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Three Constables Suspended By CP Anjani Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News