Sunday, May 12, 2024

సోమవారం రాశి ఫలాలు(05-02-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు.  కాంట్రాక్టులు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు.ఆర్థిక పరిస్థితి అభివ్రుద్ధి పథంలో వుంటుంది.

వ్యషభం – దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకొంటారు. సంతానంనకు విద్యా, ఉద్యోగాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహన యోగం.

మిథునం – మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కర్కాటకం – పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు. సేవ కార్యక్రమాలలోను చురుకుగా పాల్గొంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. వస్తు కొనుగోలు.

సింహం – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకొని ఆనందంగా  గడుపుతారు. సోదరుల నుండి స్వల్ప ధన లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును.

కన్య –  మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు  నిర్ణయాలు వద్దు. తగదాలు వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రుణాలు కొంతవరకు తీరుతాయి.

తుల – కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. అరుదైన ఆహ్వానాలు.

వ్యశ్చికం – భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు.

ధనుస్సు – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువుల సేకరణ. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరం – బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు

కుంభం – చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.

మీనం – మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా వుండును. సోదరుల నుండి ధన, వస్తులాభాలు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News