Thursday, May 16, 2024

రాంచందర్ రావుపై సురభి వాణీదేవి గెలుపు

- Advertisement -
- Advertisement -

TRS Surabhi Vani Devi wins over Ramchander Rao

హైదరాబాద్: హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి ఘన విజయం సాధించారు. బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావుపై ఎస్. వాణీదేవి గెలుపొందారు. దీంతో సిట్టింగ్ బిజెపి స్థానాన్ని కోల్పోయింది. సురభి వాణీదేవి విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సిఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లతో వాణీదేవి గెలిచారు. నాగేశ్వర్ రావు ఎలిమినేషన్ తర్వాత వాణీదేవి 1,49,269 ఓట్లు వచ్చాయి.

 

TRS Surabhi Vani Devi wins over Ramchander Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News