Friday, April 26, 2024

ఖమ్మం కార్పొరేషన్ టిఆర్ఎస్ కైవసం

- Advertisement -
- Advertisement -

TRS wins Khammam mayor seat

హైదరాబాద్: ఖమ్మం కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగిరింది. టిఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించింది. వరుసగా రెండోసారి ఖమ్మం మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు ప్రకటించిన 44డివిజన్లలో 33 డివిజన్లను టిఆర్ఎస్ దక్కించుకుంది. టిఆర్ఎస్ బలపరిచిన సిపిఐ రెండు చోట్ల నెగ్గింది. దీంతో మొత్తం సంఖ్య 35కి చేరింది. కాంగ్రెస్ 5, బిజెపి 1, సిపిఎం 1 ఇండిపెండెంట్లు 2చోట్ల గెలిచారు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది.

TRS wins Khammam mayor seat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News