Friday, April 26, 2024

రేపు ఎడ్‌సెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

TS EDCET results will be released on September 24

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో బి.ఇడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆగస్టు 24, 25 తేదీలలో నిర్వహించిన ఎడ్‌సెట్ పరీక్షకు 34,185 మంది హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News