Saturday, April 27, 2024

20వరకు వేసవి సెలవులు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

school

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలు, డైట్ కళాశాలలకు ఈ నెల 20వ తేదీ వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈనెల 20 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

TS Govt extended Summer holidays till June 20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News