Monday, May 6, 2024

కెసిఆర్ కిట్‌కు రూ.105 కోట్లు

- Advertisement -
- Advertisement -
KCR-Kit

హైదరాబాద్: తల్లీ, బిడ్డల క్షేమాన్ని కోరుతూ, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన కెసిఆర్ కిట్ (అమ్మఒడి) పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం రూ.105.12 కోట్లు విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ పథకంలో గర్భిణులకు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు అందజేస్తున్నారు.

TS Govt Sanctioned Rs 105 crore for KCR kit scheme

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News