Tuesday, May 14, 2024

హైదరాబాద్ బిర్యానీ తరువాతే ఏ బిర్యానీ అయినా..!: కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

KTR

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఎవ్వరినైనా అడిగిచూడండి.. అమితాబ్ జీ ప్రపంచంలోనే బెస్ట్ బిరియానీ అంటే హైదరాబాద్ బిరియానీ అనే చెబుతారని మంత్రి కెటిఆర్ ట్వీట్ చేశారు. కచ్చితంగా చెప్పగలను హైదరాబాద్ బిరియానీతో మిగిలిన వేటిని పోల్చలేమని కెటిఆర్ స్పష్టం చేశారు. యునెస్కో కూడా ఇదే విషయాన్ని గుర్తించిందని ఆయన తెలిపారు. రుచికర పలురకాల ఆహారపదార్ధాలలో హైదరాబాద్ సిటీని యునెస్కో బెస్ట్ సిటీగా ఎంపికచేసిందని కెటిఆర్ తెలియజేశారు. కేరళలోని పారిస్ రెస్టారెంట్‌లో దొరికే ఫిష్ బిరియానీ ముందు మిగిలినవన్నీ దిగదుడుపేనని నీతి అయోగ్ సిఇఒ అమితాబ్ కాంట్ చేసిన ట్వీట్‌కు కెటిఆర్ స్పందిస్తూ ఈ ట్వీట్ చేశారు.

KTR Tweet Counter to Niti Aayog CEO Amitabh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News