Wednesday, May 15, 2024

విమాన ప్రమాదంలో టివి నటుడు జో లారాతో పాటు భార్య మృతి

- Advertisement -
- Advertisement -

TV Actror joe lara dead in Aeroplane accident

వాషింగ్టన్: విమాన ప్రమాదంలో టివి నటుడు జో లారాతో పాటు అతడి భార్య, ఏడుగురు కుటుంబ సభ్యులు మృతి చెందిన సంఘటన అమెరికాలో జరిగింది. జెట్ విమానంలో తన కుటుంబ సభ్యులతో టెన్నిస్సీ ఎయిర్ పోర్ట్  నుంచి బయలుదేరగానే కొద్దిసేపటికే పెర్సీ ప్రీస్ట్ సరస్సులో విమానం కూలిపోయింది. 1980 నుంచి 90 మధ్య టివి సిరీస్ లోని టార్జన్ లో నటించి అందరినీ మెప్పించారు. ఆయన భార్య గ్వెన్ షాంబ్లిన్ లారా డైట్ గురూగా ఆమె చాలా ప్రేమస్. విమానంలో ఉన్నవారందరూ చనిపోయారని ఫెడరల్ విమానశాఖ పేర్కొంది. టార్జన్- ది ఎపిక్ అడ్వెంచర్స్ సిరీస్ లోనూ టార్జన్ ముఖ్యమైన్ రోల్ పోషించాడు. ఈ సిరీస్ రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News