Saturday, May 4, 2024

సిఎం పదవి తప్పితే ఈటెల అన్ని పదవులు అనుభవించారు: వినోద్ కుమార్

- Advertisement -
- Advertisement -

MP Vinod Kumar fires on MP Revanth Reddy
కరీంనగర్: మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్‌కు టిఆర్‌ఎస్ పార్టీ ఏమీ చేయలేదో చెప్పాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నిలదీశారు. సిఎం పదవి తప్ప ఈటెల అన్ని పదవులు అనుభవించారన్నారు. ఈటెల టిఆర్‌ఎస్ పార్టీకి ద్రోహం చేశారని విరుచుకపడ్డారు. ఈటెలకు ఉద్యమ కాలంలో కెసిఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. టిఆర్‌ఎస్ పార్టీ ఈటలకు ఏమీ చేయలేదో చెప్పాలని నిలదీశారు. కెసిఆర్‌కు ఈటెల వెన్నుపోటు పొడిచి ఇప్పుడు నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News