Friday, May 3, 2024

హత్య కేసులో రెజ్లర్‌ సుశీల్ కుమార్ అరెస్ట్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

Wrestler Sushil Kumar has been arrested

న్యూఢిల్లీ: హత్య కేసులో పరారీలో ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. హత్య కేసులో గత 15 రోజులుగా సుశీల్ కుమార్ పరారీలో ఉన్నాడు. మే 4న న్యూఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద రెజ్లర్ సాగర్ హత్యకు గురయ్యాడు. సుశీల్ కుమార్ దాడి చేయడం వల్లే మృతిచెందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే సుశీల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కాగా, సుశీల్ సహచరుడు అజయ్ కుమార్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Wrestler Sushil Kumar has been arrested

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News