Sunday, May 12, 2024

తెలంగాణలో మరో 146 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

146 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 146 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజాగా 177 మంది బాధితులుకోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,96,574 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1,616 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,93,210 మంది బాధితులు కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,748 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం హోంఐసోలేషన్ లో 749 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మరో 29 మందికి కరోనా మహమ్మారి సోకింది.

146 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News