Saturday, April 27, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 2 కేజీల గోల్డ్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

2.3 Kgs Gold Seized at Shamshabad Airport

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో డిఆర్ఐ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.సోమవారం డిఆర్ఐ అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 2.3 కేజీల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. నిందుతుడు సినీ ఫక్కీలో బంగారాన్ని విమానం సీటు కింద లైఫ్ జాకెట్ లో దాచినా అధికారులు పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

2.3 Kgs Gold Seized at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News