Monday, May 6, 2024

టిఎస్ ఈసెట్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

2021 TS ECet schedule released

హైదరాబాద్: తెలంగాణ ఈసెట్-2021 పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో ఈనెల 22 నుంచి మే 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఆలస్య రుసుముతో మే 31 వరకు, రూ.500 లేట్ ఫీజుతో జూన్ 14 వరకు రూ.2500 లేట్ ఫీజుతో జూన్ 24 వరకు, రూ. 5వేల ఆలస్య రుసుముతో  జూన్ 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, మార్చి 17న నోటిఫికేషన్ విడుదల కానుంది. జూలై 1న పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు http://ecet.tsche.ac.in/ వైబ్ సైట్ లో చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News