Monday, May 6, 2024

తెలంగాణలో కొత్తగా మరో 3,043 కేసులు..

- Advertisement -
- Advertisement -

3043 New Corona Cases Registered in Telangana

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 3043 కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 424 మంది ఉండగా ఆదిలాబాద్ 18, కొత్తగూడెం 61, జగిత్యాల 86, జనగాం 35, భూపాలపల్లి 54, గద్వాల 54, కామారెడ్డి 23, కరీంనగర్ 162, ఖమ్మం 198,ఆసిఫాబాద్ 30, మహబూబ్‌నగర్ 92, మహబూబాబాద్ 63, మంచిర్యాల 99, మెదక్ 38, మేడ్చల్ మల్కాజ్‌గిరి 185, ములుగు 59, నాగర్ కర్నూల్ 53, నల్గొండ 159, నారాయణపేట్ 30, నిర్మల్ 17, నిజామాబాద్ 46, పెద్దపల్లి 106, సిరిసిల్లా 67, రంగారెడ్డి 165, సంగారెడ్డి 49, సిద్ధిపేట్ 101, సూర్యాపేట్ 130, వికారాబాద్ 105, వనపర్తి 71, వరంగల్ రూరల్ 109, వరంగల్ అర్బన్ 111, యాదాద్రి భువనగిరి 43 మందికి వైరస్ సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 5,56,320కి చేరగా.. మరణాల సంఖ్య 3146కి చేరుకుంది. ఇక ఆదివారం చేసిన 59,709కలుపుకొని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి 45 లక్షల 67వేల 606 మందికి టెస్టులు చేసినట్లు హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు ప్రకటించారు.

3043 New Corona Cases Registered in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News